epaper
Thursday, April 16, 2026
epaper

పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై చర్య

పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై చర్య

కాకతీయ, హనుమకొండ : అక్రమంగా నిల్వ చేసిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) బియ్యంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి భారీ మొత్తంలో బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం.. మేరకు కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమటిపల్లి గ్రామంలోని మధు తండాలో ఉన్న రేషన్ డీలర్ పోరిక కమల ఇంటి వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 130 బస్తాలు (65 క్వింటాళ్లు) పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ. 2,27,500గా అంచనా వేశారు. ఈ కేసులో పోరిక కమల , లంబాడి, రేషన్ డీలర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న బియ్యంతో పాటు నిందితురాలిని కేయూసీ పోలీసులకు అప్పగించి, తదుపరి చర్యలు చేపట్టేందుకు పంపించారు. ఈ దాడిలో ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఏ. మధుసూదన్, ఇన్స్పెక్టర్ ఎస్. రాజు, ఆర్‌ఎస్‌ఐ ఓ. భానుప్రకాశ్ తదితర టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అందని ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు

అందని ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు అప్పు తెచ్చి నిర్మాణ పనులు..పెరుగుతున్న వడ్డీలు రెండు నెలలైన...

మహిళా వ్యాపారి ఆత్మహత్య యత్నం

మహిళా వ్యాపారి ఆత్మహత్య యత్నం తన భర్తను పోలీసులు పట్టుకెళ్లారని ఆవేదన పది రోజులైనా...

మొక్క‌జొన్న కొనుగోళ్ల‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం

మొక్క‌జొన్న కొనుగోళ్ల‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం న‌ల్ల‌బెల్లి బీజేపీ అధ్య‌క్షుడు త‌డ‌క విన‌య్ గౌడ్‌ రుద్రగూడెంలో...

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు గీసుగొండ తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ కాకతీయ,గీసుగొండ :...

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు..

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు.. కాకతీయ, హనుమకొండ :...

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు కాకతీయ, గీసుగొండ: ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వర...

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి యువతలో చైతన్యం పెరిగితేనే సమాజ మార్పు విద్య,...

ఊరూరా డా.బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

ఊరూరా డా.బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు కాకతీయ, గీసుగొండ : డాక్టర్ బి.ఆర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img