epaper
Thursday, April 16, 2026
epaper

మహిళా వ్యాపారి ఆత్మహత్య యత్నం

మహిళా వ్యాపారి ఆత్మహత్య యత్నం
తన భర్తను పోలీసులు పట్టుకెళ్లారని ఆవేదన
పది రోజులైనా సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణ
ఆత్మహత్యకు యత్నించిన వ్యాపారి లడే మాధవి
వారం క్రితం తిరుప‌తి రూ.3కోట్లకు ఐపీ పెట్టినట్లు ప్రచారం
చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ధర్నా చేసిన వ్యాపారులు

కాకతీయ, వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ వ్యాపార లైసెన్స్ హోూల్డర్ (మహిళా వ్యాపారి) లడే మాధవి బుధవారం ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం ఆమె ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు సమాచారం. ఈ సంఘటన వరంగల్ వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. తన భర్త తిరుపతిని ఏనుమాముల పోలీసులు పట్టుకెళ్లారని మాధవి ఆరోపిస్తోంది. ఈ మేరకు సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్యకు యత్నించింది. లడే మాధవి పేరిట ఏనుమాముల మార్కెట్లో వ్యాపార లైసెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల రూ.3కోట్లకు ఐపీ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పలువురు వ్యాపారులు గత గురువారం ఏనుమాముల మార్కెట్లో ధర్నా చేపట్టారు. ఇదిలా ఉండగా, తన భర్త లడే తిరుపతిని ఏనుమాముల పోలీసులు తీసుకెళ్లారని మాధవి ఆవేదన వ్యక్తం చేస్తోంది. పది రోజులైనా తన భర్త ఆచూకీ తెలపడం లేదని పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేసింది. తనను, తన కుటుంబ సభ్యులను సైతం పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఒక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు యత్నించించింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది.

ఆ రోజే పంపించాం: పోలీసులు

లడే తిరుపతిని తీసుకెళ్లిన రోజునే ఇంటికి పంపించామని పోలీసులు పేర్కొంటున్నారు. మరుసటి రోజు రావాలని చెప్పామని, కానీ.. ఆయన రాలేదని చెబుతున్నారు. నిజంగా పోలీసులు కేసు నమోదు చేసి ఉంటే.. మరుసటి రోజు రాకపోతే.. ఇంతకాలం ఏం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారి లడే మాధవి, పోలీసుల వాదనలు భిన్నంగా ఉండడం విస్మయం కలిగిస్తోంది. పోలీసులు పంపిస్తే.. తిరుపతి ఎటు వెళ్లినట్లు.. మాధవి ఆరోపణలతో తిరుపతిని వెతుకుతారా? ఫిర్యాదు అందలేదని వదిలేస్తారా? వేచిచూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అందని ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు

అందని ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు అప్పు తెచ్చి నిర్మాణ పనులు..పెరుగుతున్న వడ్డీలు రెండు నెలలైన...

మొక్క‌జొన్న కొనుగోళ్ల‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం

మొక్క‌జొన్న కొనుగోళ్ల‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం న‌ల్ల‌బెల్లి బీజేపీ అధ్య‌క్షుడు త‌డ‌క విన‌య్ గౌడ్‌ రుద్రగూడెంలో...

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు గీసుగొండ తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ కాకతీయ,గీసుగొండ :...

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు..

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు.. కాకతీయ, హనుమకొండ :...

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు కాకతీయ, గీసుగొండ: ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వర...

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి యువతలో చైతన్యం పెరిగితేనే సమాజ మార్పు విద్య,...

ఊరూరా డా.బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

ఊరూరా డా.బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు కాకతీయ, గీసుగొండ : డాక్టర్ బి.ఆర్...

ఐటీడీఏలో అంబేద్కర్ జయంతి వేడుకలు

ఐటీడీఏలో అంబేద్కర్ జయంతి వేడుకలు కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img