epaper
Thursday, April 16, 2026
epaper

జనగణన బాధ్యతల కేటాయింపులో గందరగోళం

జనగణన బాధ్యతల కేటాయింపులో గందరగోళం
డ్యూటీలు లేక కొందరు… ఇద్దరికి రెండేసి చోట్ల బాధ్యతలు!
టీఈఏ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ

కాకతీయ, కరీంనగర్ : జనగణన సర్వే నిర్వహణలో ఎన్యూమరేషన్ డ్యూటీల కేటాయింపులో తీవ్ర అసమానతలు చోటుచేసుకున్నాయని, వాటిపై పునరాలోచించి తక్షణ సవరణలు చేపట్టాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ అధికారులను విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొంతమంది ఉపాధ్యాయులకు డ్యూటీలు కేటాయించకపోగా, మరికొందరికి ఒకేసారి రెండు చోట్ల బాధ్యతలు ఇవ్వడం వల్ల అయోమయం నెలకొంటోందన్నారు. అనారోగ్య సమస్యలతో డ్యూటీలు నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నవారికి మినహాయింపు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
డ్యూటీలు రద్దు చేసుకునే వారి స్థానంలో సిద్ధంగా ఉన్న కొత్త వారికి అవకాశాలు కల్పించాలని, ఇప్పటివరకు డ్యూటీలు రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. విధులు నిర్వహించేందుకు ముందుకు వస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు.
మానవీయ దృక్పథంతో అధికారులు నిర్ణయాలు తీసుకుంటేనే జనగణన ప్రక్రియ సమర్థవంతంగా సాగుతుందని, లేనిపక్షంలో అనవసర ఇబ్బందులు తలెత్తే అవకాశముందని ఖాద్రీ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత క‌రీంన‌గ‌ర్ టౌన్లో మూడు నెలల్లో 27 కేసులు బానిస‌లుగా...

జడ్జి బత్తుల మానసకు సన్మానం

జడ్జి బత్తుల మానసకు సన్మానం కాకతీయ, హుజూరాబాద్ : అలయన్స్ క్లబ్ ఆఫ్...

ఘనంగా వరల్డ్ ఆర్ట్ డే వేడుకలు

ఘనంగా వరల్డ్ ఆర్ట్ డే వేడుకలు ఆర్టిస్టుల ప్రతిభకు ప్రశంసలు కాకతీయ, జమ్మికుంట :...

భరోసా కేంద్రాలు బాధితులకు బలమైన అండ

భరోసా కేంద్రాలు బాధితులకు బలమైన అండ అడిషనల్ డీజీపీ (సీఐడీ & ఏసీబీ)...

ఇసుక మాఫియా బరితెగింపు

ఇసుక మాఫియా బరితెగింపు తహసీల్దార్ వాహనం మీదకి ట్రాక్టర్ ఎక్కించే ప్రయత్నం ట్రాక్టర్ వదిలి...

ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న అధికారులు కార్యాల‌యం అష్ట‌దిగ్బంధ‌నం.....

16న ఇసుక వేలం..

16న ఇసుక వేలం.. తహసిల్దార్ కే.సురేఖ కాకతీయ,శంకరపట్నం:మండల తహసిల్దార్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న ఐదు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img