epaper
Thursday, April 16, 2026
epaper

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులకు తోడ్పాటు
హ‌న్మ‌కొండ కేసీఆర్ టోర్నీ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా టోర్న‌మెంట్లు
బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌
హ‌న్మ‌కొండ కేసీఆర్ క్రికెట్ కప్-8 విజేతలకు బహుమతులు అంద‌జేత‌
8 ఏళ్లుగా టోర్నీ నిర్వహణతో క్రీడాకారుల‌కు చేయూత‌
బీఆర్ ఎస్ హ‌న్మ‌కొండ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

కాకతీయ, వరంగల్ బ్యూరో : కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల విజేతలకు బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెక్కులు, ట్రోఫీలను అందజేశారు.
కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ప్ర‌భుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్‌ హన్మ‌కొండ జిల్లా అధ్య‌క్షుడు విన‌య్‌భాస్క‌ర్ ఆధ్వ‌ర్యంలో కేసీఆర్ క్రికెట్ టోర్న‌మెంట్ నిర్వ‌హించిన విష‌య తెలిసిందే. ఈమేర‌కు గురువారం హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో విజేతలకు కేటీఆర్ చేతుల మీదుగా ట్రోఫిని అంద‌జేశారు. అలాగే విజేత‌ల‌కు బ‌హుమ‌తి చెక్కుల‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో సమగ్ర క్రీడా పాలసీ అవసరమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాకా క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. హ‌న్మ‌కొండ‌లో నిర్వ‌హిస్తున్న‌ కేసీఆర్ క్రికెట్ కప్ స్ఫూర్తితో వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసంద‌ర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గత 8 ఏళ్లుగా కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని పేద క్రీడాకారులకు చేయూతనందిస్తున్నామని చెప్పారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను, నిర్వహణలో సహకరించిన కాకతీయ క్రికెట్ అకాడమీ సభ్యులను అభినందించారు. టోర్నమెంట్‌ లో 51వ డివిజన్ జట్టు విజేతగా నిలవగా, 49వ డివిజన్ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. డిపార్ట్‌మెంట్ క్రికెట్ విభాగంలో అంజలి కిడ్నీ కేర్ సెంటర్ హాస్పిటల్ జట్టు విజేతగా నిలవగా, సంకీర్తన హాస్పిటల్ జట్టు రన్నర్‌గా నిలిచింది. వీరందరికీ కేటీఆర్ చేతుల మీదుగా నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ క్రికెట్ అకాడమీ (కేసీఏ) ఫౌండర్ చైర్మన్ ఫారుక్ అలీ, సభ్యులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి రోడ్డు భద్రతపై అవగాహనకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియమాల...

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు వరంగల్‌లో ఏఏఐ అధికారుల కీలక పర్యటన కలెక్టరేట్‌లో ఉన్నత...

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా...

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా...

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రం...

మక్కలు కొనరు…మద్దతు ధర ఇవ్వరు..!

మక్కలు కొనరు...మద్దతు ధర ఇవ్వరు..! హస్తం సర్కారు పాలనలో అన్నదాత అరిగోస కాంగ్రెస్...

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ కాకతీయ, హనుమకొండ : వరంగల్,...

రాజ్యసభ సభ్యుడిగా వేం ప్రమాణ స్వీకారం

రాజ్యసభ సభ్యుడిగా వేం ప్రమాణ స్వీకారం హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, వరంగల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img