epaper
Friday, April 17, 2026
epaper

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష
41 పంచాయతీల సమస్యలపై అధికారుల సమగ్ర చర్చ

కాకతీయ, కారేపల్లి : సింగరేణి మండలం పరిధిలోని వైయస్సార్ గార్డెన్‌లో గురువారం నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సమీక్ష సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మండలంలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకే వేదికపై సమావేశమై గ్రామ స్థాయి సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి ఎమ్మార్వో ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో పొన్నూరు శ్రీనివాసరావు, ఎంఈవో దుగ్గిరాల జయరాజు, ఏఓ భట్టు అశోక్ కుమార్, డాక్టర్ మోహన్, వెలుగు కార్యాలయ అధికారి పీడమర్తి వెంకటేశ్వర్లు, దయామణి తదితరులు హాజరయ్యారు. మండలంలోని అన్ని శాఖల పనితీరును సమీక్షిస్తూ, ప్రజలకు అందుతున్న సేవలపై విశ్లేషణ నిర్వహించారు. ప్రత్యేకంగా సింగరేణి మండలంలోని 41 గ్రామపంచాయతీల పరిధిలో తలెత్తుతున్న సమస్యలను సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్, సింగరేణి సర్పంచ్ మేదరి వీరప్రతాప్ (టోనీ) వివరంగా ప్రస్తావించారు. తాగునీటి కొరత, రోడ్ల దుస్థితి, పారిశుద్ధ్యం లోపాలు, విద్య, ఆరోగ్య సంబంధిత సమస్యలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఈ సమస్యలపై స్పందించిన అధికారులు దశలవారీగా పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే దిశగా సూచనలు జారీ చేశారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని, అధికారులు తక్షణ చర్యలు తీసుకుని గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉండాలని కోరారు. ఈ సమీక్ష సమావేశం ద్వారా మండలంలోని సమస్యలు ఒకే వేదికపై చర్చకు రావడంతో పాటు, వాటి పరిష్కారానికి చర్యలు ప్రారంభమవుతాయనే ఆశ ప్రజల్లో వ్యక్తమవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి సమస్యలను వేగంగా ప‌రిష్క‌రించాలి ఇందిరమ్మ ఇళ్లను త్వ‌రిత‌గ‌తిన...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి కొనుగోళ్ల‌కు ప‌రిమితిని ఎత్తివేయాలి రైతు సంఘం రాష్ట్ర...

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం పేదల ఇల్లు కూలగొట్టటమే కాంగ్రెస్ పతనానికి...

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం భూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి ఒకే గొడుగు...

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం జాగ్ర‌త్త‌తోనే రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌ ప్ర‌తీఒక్క‌రూ భద్రతా...

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌ రవీంద్రభారతిలో ఘనంగా సత్కారం కాకతీయ, ఖమ్మం టౌన్ :...

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం కాకతీయ,మణుగూరు : మణుగూరు మండలం సమితిసింగారం గ్రామ...

యువతకు అంబేద్కర్ ఆశయాలే స్ఫూర్తి

యువతకు అంబేద్కర్ ఆశయాలే స్ఫూర్తి జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img