epaper
Friday, April 17, 2026
epaper

Bhu Bharati: లంచం కోసం అధికారుల వేధింపులు..ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భూ సంస్కరణలు ఎన్నో చేసినా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భూ భారతి, పాస్‌బుక్ మార్పులు, రికార్డు ఎంట్రీల విషయంలో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లంచం కోసం రెవెన్యూ అధికారులు సృష్టిస్తున్న అడ్డంకులు ఒక కుటుంబాన్ని ప్రాణాలు తీసుకునే స్థితికి నెట్టేశాయి.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయిపల్లికి చెందిన ఆటో డ్రైవర్ శంకర్ తన తాత పేరిట ఉన్న 1.28 ఎకరాల ఇనాం భూమిని తన పేరుపై మార్చుకోవాలని తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు ఆన్‌లైన్‌లో ఆర్డీవో కార్యాలయానికి వెళ్లినా, ఆఫ్‌లైన్‌లో రాలేదని సిబ్బంది చెప్పడంతో కేసు నిలిచిపోయింది.

ఈ లోగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) సాహత్, దస్త్రం ముందుకు కదిలించాలంటే రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని శంకర్ ఆరోపించాడు. అంత మొత్తం లేని కారణంగా రూ.5 వేలు ఇచ్చానని, మిగతా మొత్తాన్ని ఇస్తేనే ఫైలు కదులుతుందని అధికారులు స్పష్టం చేశారని బాధితుడు వెల్లడించాడు.

అధికారుల ఈ లంచం వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన శంకర్, చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన ఆటోపై పెట్రోలు పోసి, తన భార్య జ్యోతి, ముగ్గురు కుమార్తెలతో కలిసి ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆటోకు నిప్పంటుకోవడంతో శంకర్ చేతులు, ఆటో పూర్తిగా కాలిపోయాయి.

ప్రభుత్వం ఎన్నో సార్లు లంచం రహిత పాలన, పారదర్శకతపై హామీలు ఇచ్చినా, కింది స్థాయి రెవెన్యూ అధికారుల అవినీతి ప్రజల జీవితాలను చీకటిలోకి నెడుతోంది. రైతులు, పేదలు, కూలీలు, ఎవరి హక్కుల భూములైనా భూ హారతి పేరుతో రికార్డు మార్చుకోవాలంటే లంచం తప్పనిసరి అవుతోంది. ఈ ఘటన మరోసారి రెవెన్యూ వ్యవస్థలో మార్పులు అవసరమని గట్టిగా చెబుతోంది.

ప్రజలకు భూమి హక్కులు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన సంస్కరణలు చివరికి లంచాల బాట పట్టి, పేదవారి ప్రాణాలను పణంగా పెట్టే స్థాయికి వెళ్లడం దురదృష్టకరం. శంకర్ కుటుంబం చేసిన ఆత్మహత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా..

జ్యూస్​ తాగితే చాక్లెట్​ ఇస్తా.. మాయమాటలు చెప్పి చిన్నారికి యాసిడ్​ తాగించిన పిన్ని తన...

నేడో.. రేపో?

నేడో.. రేపో? అతి త్వ‌ర‌లో నామినేటెడ్ ప‌ద‌వులు ! రేవంత్ ఢిల్లీ టూర్ ముగియ‌గానే...

అల‌ర్ట్!

అల‌ర్ట్! రాబోయే 3 రోజులు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు ఆరోగ్య శాఖ హెచ్చరికలు రాష్ట్రంలో...

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం తెలంగాణలోని అందమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేస్తాం.. పులిగుండాలలో టూరిజం...

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం

ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం అంబేద్కర్ జీవితం ఆద‌ర్శ‌ప్రాయం అణగారిన వర్గాల సాధికారతకు జీవితాన్ని అంకితం...

అంబేద్క‌ర్ అంద‌రివాడు

అంబేద్క‌ర్ అంద‌రివాడు బాబాసాహెబ్ బాట‌లో న‌డిచిన కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం...

ప్రపంచ మేధావి అంబేద్కర్

ప్రపంచ మేధావి అంబేద్కర్ బాబాసాహెబ్ ఆలోచన విధానమే ప్రజాపాలనకు స్పూర్తి గాంధీ.. అంబేద్క‌ర్ ఈ...

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే..

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే.. ఆర్టికల్ 3 కారణంగానే రాష్ట్ర ఏర్పాటు బాబాసాహెబ్ ఒక వ్యక్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img