epaper
Friday, April 17, 2026
epaper

మేడారంలో కిక్కిరిసిన ఆస్ప‌త్రులు

మేడారంలో కిక్కిరిసిన ఆస్ప‌త్రులు
క్యూల్లోనే కుప్పకూలుతున్న భక్తులు
తోపులాట‌ల‌తో అనేక మందికి అస్వ‌స్థ‌త‌
ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని భ‌క్తుల ఆందోళ‌న‌

కాక‌తీయ‌, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో వైద్య సేవలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. మేడారంలో ఏర్పాటు చేసిన ప్రధాన 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు మినీ ఆస్పత్రులు పూర్తిగా నిండిపోయాయి. బెడ్లు ఖాళీ లేకపోవడంతో అనేక మంది భక్తులు ఆస్పత్రి ఆవరణలోనే చికిత్స కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం, తీవ్రమైన ఉక్కపోత, అలసట కారణంగా వందలాది మంది భక్తులు నీరసం, కీళ్ల నొప్పులు, శ్వాసకోస సంబంధిత సమస్యలతో అస్వస్థతకు గురవుతున్నారు.

కొందరు భక్తులు సరైన సమయంలో వైద్యం అందడం లేదని, వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ జనసందోహమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం 5,192 మంది వైద్య సిబ్బందిని డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో విధుల్లోకి దించింది. జాతర ప్రాంగణంలో 30, మేడారానికి వచ్చే దారుల్లో మరో 42 కలిపి మొత్తం 72 మెడికల్ క్యాంపులు పనిచేస్తున్నాయి. ట్రాఫిక్ జామ్‌ల కారణంగా అంబులెన్సులు చేరలేని ప్రాంతాల్లో సేవలందించేందుకు 40 బైక్ అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో సమీప హెల్త్ క్యాంప్‌ను సంప్రదించాలని లేదా 108కు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. తీవ్రమైన కేసులను వెంటనే ములుగు ప్రభుత్వ ఆస్పత్రి లేదా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి రోడ్డు భద్రతపై అవగాహనకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియమాల...

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు వరంగల్‌లో ఏఏఐ అధికారుల కీలక పర్యటన కలెక్టరేట్‌లో ఉన్నత...

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా...

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా...

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రం...

మక్కలు కొనరు…మద్దతు ధర ఇవ్వరు..!

మక్కలు కొనరు...మద్దతు ధర ఇవ్వరు..! హస్తం సర్కారు పాలనలో అన్నదాత అరిగోస కాంగ్రెస్...

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ కాకతీయ, హనుమకొండ : వరంగల్,...

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img