epaper
Friday, April 17, 2026
epaper

క్రైస్తవ విశ్వాసులకు శాంతి, సమాధానాల సందేశం..

క్రైస్తవ విశ్వాసులకు శాంతి, సమాధానాల సందేశం..

సెంటినరి కమిటీ ఆధ్వర్యంలో విశ్వాసుల సమక్షంలో నూతన వేడుకలు..

కాకతీయ, హనుమకొండ : సెంటినరి హెర్మోన్ బాప్టిస్ట్ చర్చి, వాడ్నల రాము ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మీ నరసింహ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ సంధ్యారాణి హాజరయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి, అవసరమైన వారికి బెడ్ షీట్లు పంపిణీ చేశారు. త్వరలో మహిళల కోసం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. 2026 నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగ నుంచి నూతన సంవత్సరం వరకు ప్రభువైన యేసుక్రీస్తు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం యేసు చూపిన మార్గంలో నడవడమేనని, అది శాంతికి నిదర్శనమని అన్నారు. మహిళల ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి మెడిసిన్లు అందిస్తామని తెలిపారు. సంఘ పాస్టర్ రేవరెండ్ వాడ్నల రాము మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం యేసు చూపిన మార్గంలో నడుచుకుంటూ, ఆయన చేసిన అద్భుతమైన కార్యాలను స్మరించుకోవాలని అన్నారు. నూతన సంవత్సరంలో యేసుక్రీస్తు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ శాంతి, సమాధానాలతో ఐక్యతగా జీవించాలని క్రైస్తవ విశ్వాసులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చర్చి అధ్యక్షుడు విశ్రాం కిరణ్, ఉపాధ్యక్షుడు మంద ఆంధ్రయ్య, సభ్యులు సుమంద సురేందర్, జాయింట్ సెక్రటరీ మంద సుదర్శన, ట్రెజరర్ వస్కుల జాన్ పాల్గొన్నారు. సెంటినరి కన్వీనర్‌గా సుమంద ప్రసాద్, గాస్పెల్ కన్వీనర్‌గా విశ్రాం విక్టర్, కన్‌స్ట్రక్షన్ చైర్మన్‌గా వస్కుల భాస్కర్ వ్యవహరించారు. ఈసీ మెంబర్స్‌గా వస్కుల ప్రభాకర్, మత్తయి, మంద సాల్మన్, కొట్టే ప్రవీణ్ పాల్గొన్నారు. ఉమెన్స్ కమిటీ అధ్యక్షురాలిగా విశ్రాం సరోజ, యూత్ ప్రెసిడెంట్‌గా మంద పవన్ కుమార్, సండే స్కూల్ సూపరింటెండెంట్‌గా విశ్రాం పాల్సన్ ఉన్నారు. సెంటినరి కమిటీ సభ్యులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి రోడ్డు భద్రతపై అవగాహనకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియమాల...

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు వరంగల్‌లో ఏఏఐ అధికారుల కీలక పర్యటన కలెక్టరేట్‌లో ఉన్నత...

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా...

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా...

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రం...

మక్కలు కొనరు…మద్దతు ధర ఇవ్వరు..!

మక్కలు కొనరు...మద్దతు ధర ఇవ్వరు..! హస్తం సర్కారు పాలనలో అన్నదాత అరిగోస కాంగ్రెస్...

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ కాకతీయ, హనుమకొండ : వరంగల్,...

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img