epaper
Monday, March 2, 2026
epaper

భ‌విష్య‌త్ త‌రాల‌కు ‘ప‌చ్చ‌టి ప్రేర‌ణ‌’

 

  • ములుగు జిల్లా అట‌వీ శాఖాధికారి రాహుల్ కిషన్ జాదవ్
  • ఏటూరునాగారం అటవిలో సీతాకోకచిలుకల సర్వే

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ నెల‌ 6 నుంచి 9 వరకు ఏటూరునాగారం వన్యప్రాణి అభయారణ్యంలో సీతాకోకచిలుకలు, చిమ్మటల సర్వే ప్రారంభమైంద‌ని ములుగు జిల్లా అట‌వీ శాఖాధికారి రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. ఈ సర్వేలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 33 మంది వ‌లంటీర్లు పాల్గొన్నారని పేర్కొన్నారు. బెంగళూరు, కేరళ, పట్నా, రాయపూర్, అమరావతి, నాసిక్, పూణే, ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాల నుంచి నిపుణులు, ప్రకృతి ప్రేమికులు చేరుకున్నారన్నారు. ఈ సర్వేకు ఓరుగల్లూ వైల్డ్‌లైఫ్ సొసైటీ, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థలు జ్ఞాన భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయ‌న్నారు. సర్వే ప్రధాన లక్ష్యం ఏటూరునాగారం వన్యప్రాణి అభయారణ్యంలో కొత్త రకాల సీతాకోకచిలుక జాతులను గుర్తించ‌నున్న‌ట్లు వివ‌రించారు. అలాగే ఈ సర్వే ద్వారా అటవీ ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెంచడం, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామ‌న్నారు.

భవిష్యత్ తరాలకు పచ్చటి, స్థిరమైన భవిష్యత్తు కోసం ప్రేరణనివ్వడం, ఏటూరునాగారం వంటి జీవ వైవిధ్య సమృద్ధ ప్రాంతాల్లో ఇలాంటి సర్వేలు తోడ్ప‌డ‌తాయ‌న్నారు. ప్రకృతిని కాపాడటంలో సమాజం భాగస్వామ్యమవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని జిల్లా అటవీ శాఖ అధికారి తెలిపారు. ఈ సర్వే కార్యక్రమంలో అటవీ విభాగ అధికారి (వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్) ఎస్. రమేష్, ప్రధాన శాస్త్రవేత్త, ఎంటమాలజిస్టు చిత్ర శంకర్, ఎఫ్‌ఆర్‌ఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలు, ఓరుగల్లూ వైల్డ్‌లైఫ్ సొసైటీ అధ్యక్షుడు ఇంద్రం నాగేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శి చెల్పూర్ శ్యామ్‌సుందర్, పర్యావరణవేత్త, సంయుక్త కార్యదర్శి రవిబాబు పిట్టల పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img