epaper
Monday, March 2, 2026
epaper

బ‌డిలో ఉండాల్సినోళ్ల‌ను బ‌జార్ల ప‌డేసిండ్రు

  • రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్ర‌ష్టుప‌ట్టించిండ్రు
  • బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ స్కీం భూస్థాపితం ..
  • జ‌ల్సాల‌కు డ‌బ్బులున్న‌య్ కానీ స్కాల‌ర్‌షిప్స్‌కు లేవా..?
  • కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఏనుగుల రాకేష్‌రెడ్డి ఫైర్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వరమైన బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ స్కీమ్ ను భూస్థాపితం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుంద‌ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూజారిలేని గుడిలాగా, పంతులులేని బడిలాగా , వైద్యుడులేని వైద్యశాలగా తయారయింద‌ని విమ‌ర్శించారు. 55 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి రూ. 200 కోట్లతో హెలికాప్టర్లలో తిరగడానికి డబ్బులు ఉన్నాయ్.. మంత్రులు జల్సాలు చెయ్యడానికి డబ్బులు ఉన్నాయ్.. కానీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు చెల్లించడానికి బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ స్కీమ్ కు నిధులు లేవా అని ప్ర‌శ్నించారు. ఇవాళ తెలంగాణ భ‌వన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

విద్యార్థుల‌ను రోడెక్కించారు

పలక బలపం పట్టి పాఠశాలల్లో ఉండాల్సిన చిన్నారులను రోడ్డున పడేసిన ఘనత రేవంత్ రెడ్డిదేన‌ని , భరోసా కల్పించాల్సిన ప్రభుత్వమే బజారున పడేసింద‌ని రాకేష్‌రెడ్డి ఫైర్ అయ్యారు. బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ స్కీమ్ నిధుల‌ను తక్షణమే విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు. బట్టి విక్రమార్క .. ఆర్థికశాఖ మంత్రి కాదు, వాయిదాల మంత్రి, వాటాల మంత్రిగా ఘనత సాధిస్తున్నార‌ని ఎద్దేవ చేశారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్‌, 2000 ప్రభుత్వ పాఠశాలల మూసివేత, గ్రూప్ -1 లో గోల్ మాల్, బెస్ట్ అవేలబుల్ స్కూల్స్ స్కీమ్ నిధులు కేటాయించకపోవడం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వంటివి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా 23 నెలల్లో సాధించిన ఘనత అని దుయ్య‌బ‌ట్టారు. విద్యా శాఖ స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది కాబట్టి తక్షణమే పెండింగ్ లోనున్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, BAS నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img