epaper
Monday, March 2, 2026
epaper

Heavy Rain: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం.. ఏటూరునాగారంలో అత్యధికంగా 11 సెం.మీ.

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా తెలంగాణలో వాతావరణం తీవ్రంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్‌, యూసఫ్‌గూడ, ఖైరతాబాద్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌, అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, లక్డీకపూల్‌, లిబర్టీ, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌, కుత్బుల్లాపూర్‌, చింతల్‌, మల్కాజిగిరి, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షం పడింది. వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ తీవ్రంగా అంతరాయం ఏర్పడింది.

వికారాబాద్‌ జిల్లాలోని ధరూర్‌ మండలంలో కురిసిన భారీ వర్షంతో నాగసముద్రం–కోట్పల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గొట్టిముక్కల, ద్యాచారం, నాగారం ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగాయి. సంగారెడ్డి పట్టణం, జహీరాబాద్‌, జిన్నారం, కోహిర్‌ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కామారెడ్డి, దోమకొండ, బిక్కనూరు, మాచారెడ్డి, రాజంపేట మండలాల్లో మాత్రం తేలికపాటి వర్షపాతం నమోదైంది.

ములుగు జిల్లాలో లింగంపేట, తాడ్వాయి మండలాల్లో, అలాగే మెదక్‌ జిల్లాలో కొల్చారం, చిన్న శంకరంపేట, టేక్మల్‌ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా లింగాలలో 10 సెం.మీ., మొగడంపల్లి (సంగారెడ్డి)లో 9.8 సెం.మీ., పల్లెగూడెం (ఖమ్మం)లో 8.98 సెం.మీ., మేడారం (ములుగు)లో 8.43 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే పుల్కల్‌ (సంగారెడ్డి)లో 7.45 సెం.మీ., గూడూర్‌ (జనగామ)లో 7.38 సెం.మీ., వికారాబాద్‌ జిల్లా ఖాసింపూర్‌, బషీరాబాద్‌ మండలాల్లో 7 సెం.మీ., పెరుమాండ్ల–సంకీస (మహబూబాబాద్‌)లో 7 సెం.మీ. వర్షం నమోదైంది. కొండాపూర్‌ (సంగారెడ్డి)లో 6.48 సెం.మీ., మోమిన్‌పేట్‌ (వికారాబాద్‌)లో 6.35 సెం.మీ., కూనారం‌ (పెద్దపల్లి)లో 6.18 సెం.మీ., కాసిందేవిపేట‌ (ములుగు)లో 8.78 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

మొత్తం రాష్ట్రం మీద వర్షాల దెబ్బకు రహదారులు, వాగులు పొంగిపొర్లి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వాతావరణ శాఖ ఇంకా కొద్ది రోజులపాటు వర్షాలు కొనసాగవచ్చని హెచ్చరించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img