బీసీ కమిషన్ చైర్మన్‌తో ఓబీసీ మోర్చా నేతల భేటీ
కాకతీయ, హైదరాబాద్: బిసికమిషన్ తెలంగాణ చైర్మన్ నిరంజన్ మెంబర్స్ సురేందర్ రాపోలు జైప్రకాష్ బాలా లక్ష్మి తో బిసి కమిషన్ కార్యాలయం లో ఓబీసీ మోర్చా తెలంగాణ అధ్యక్షులు ఆనంద్ గౌడ్ ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ జాతీయ కార్యవర్గ సభ్యులు పూసరాజు కార్యదర్శి ప్యారసాని వెంకటేష్ ,జక్కలి రాజు ,అధికార ప్రతినిధి ,రాజు నేత, పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర గురుకుల పనితీరు పైన అధికారుల పనితీరు వసతులు లేక విద్యార్థులు పడుతున్న కష్టాలు బిసి కమిషన్ కు వివరించి దర్యాప్తు జరిపి గురుకుల వసతులు మెరుగు పరచాలని కోరడం జరిగింది


