epaper
Friday, April 17, 2026
epaper

కాంగ్రెస్‌లో నీ పెత్త‌నం ఏందీరా..?!

కాంగ్రెస్‌లో నీ పెత్త‌నం ఏందీరా..?!
టికెట్లు కార్యకర్తల హక్కు… నీ అయ్య ఆస్తి కాదు
కాంగ్రెస్ అంగట్లో సరుకు కాదు – త్యాగాల పార్టీ
అంతర్గత వ్యవహారాల్లో జోక్యం సహించం
జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్‌పై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్
ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య మ‌రింత ముదిరిన పొలిటిక‌ల్ వార్‌

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పెత్తనం చెలాయించాలనుకుంటే ఏమాత్రం సహించేది లేదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టికెట్లు పంచుకునే హక్కు కాంగ్రెస్ కార్యకర్తలదేనని స్పష్టం చేస్తూ… “అవి నీ అయ్య సోమ్ము కాదు, నీ అవ్వ సోమ్ము కూడా కాదు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకు కాదని, ఇది త్యాగాలు, పోరాటాలతో నిర్మితమైన పార్టీ అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలు వచ్చాయని కాంగ్రెస్‌లోకి దూరి పెత్తనం చెలాయించాలని చూస్తే నువ్వెవడివి రా..? అంటూ సంజయ్‌ను ఉద్దేశించి తీవ్రంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేస్తే సహించేది లేదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

నిజమైన కాంగ్రెస్ వాదినే
తాను నిజమైన కాంగ్రెస్ వాదినని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల హక్కుల కోసమే చివరి శ్వాస వరకు పోరాటం చేస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సందులో వచ్చి సందులో దూకే రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఒప్పుకోదని తేల్చిచెప్పారు. శ్రీరామచంద్ర ప్రభువు ధర్మానికి కట్టుబడి రావణాసురుడి పది తలలు నరికాడని గుర్తు చేస్తూ… “నువ్వెంత రా… నీది ఒక్క తలకాయ మాత్రమే” అంటూ డాక్టర్ సంజయ్‌ను తీవ్రంగా ఎద్దేవా చేశారు. ధర్మమే కాంగ్రెస్ పార్టీకి ఆదర్శమని, అదే బాటలో పార్టీ నడుస్తుందని పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపిస్తాం
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు కాదు, ఏకంగా 50 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పవర్ ఏంటో ప్రజలకు చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అడ్డం వచ్చిన వారిని రాజకీయంగా నరికేయాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మానికి కట్టుబడిన పాండవులు అజ్ఞాతవాసం చేశారని, ప్రస్తుతం మనమూ అజ్ఞాతవాసంలో ఉన్నామని అన్నారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తూ… అప్పటి వరకు కార్యకర్తలు తనకు అండగా ఉండాలని, తాను వారికి అండగా ఉంటానని పిలుపునిచ్చారు. చివరగా కాంగ్రెస్ పార్టీనే మనకు నిజమైన అండ అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి రోడ్డు భద్రతపై అవగాహనకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియమాల...

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు వరంగల్‌లో ఏఏఐ అధికారుల కీలక పర్యటన కలెక్టరేట్‌లో ఉన్నత...

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా...

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా...

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రం...

మక్కలు కొనరు…మద్దతు ధర ఇవ్వరు..!

మక్కలు కొనరు...మద్దతు ధర ఇవ్వరు..! హస్తం సర్కారు పాలనలో అన్నదాత అరిగోస కాంగ్రెస్...

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ కాకతీయ, హనుమకొండ : వరంగల్,...

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img