epaper
Friday, April 17, 2026
epaper

కాకతీయ పాఠకుల విశ్వాసాన్ని సంపాదించుకుంటోంది

కాకతీయ పాఠకుల విశ్వాసాన్ని సంపాదించుకుంటోంది
విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తింపు
అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా. వుట్కూరి నరేందర్ రెడ్డి

కాకతీయ, కరీంనగర్ : ప్రజాహితమే లక్ష్యంగా, ప్రాంతీయ సమస్యలపై లోతైన విశ్లేషణతో కథనాలను అందిస్తూ కాకతీయ దినపత్రిక పాఠకుల విశ్వాసాన్ని సంపాదించుకుంటోందని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా. వుట్కూరి నరేందర్ రెడ్డి అన్నారు. సమాజాన్ని చైతన్యపరచే వార్తలతో కాకతీయ జర్నలిజానికి కొత్త విలువలు జోడిస్తోందని ప్రశంసించారు. కరీంనగర్‌లోని కొత్తపల్లి అల్ఫోర్స్ బాయ్స్ కళాశాల క్యాంపస్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కాకతీయ దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను డా. నరేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్యాన్వేషణే లక్ష్యంగా నిబద్ధతతో కూడిన జర్నలిజాన్ని కొనసాగిస్తూ కాకతీయ ప్రజాస్వామ్యానికి బలమైన తోడ్పాటు అందిస్తోందన్నారు.

ప్రజాహితమే కేంద్రబిందువు

విద్య, రైతాంగం, యువత, సామాజిక సమస్యలపై కాకతీయ ప్రచురిస్తున్న ప్రత్యేక కథనాలు ప్రజల్లో అవగాహన పెంచుతున్నాయని తెలిపారు. విశ్వసనీయతను ప్రాతిపదికగా చేసుకుని ముందుకు సాగుతున్న కాకతీయ ప్రయాణం అభినందనీయమని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ జర్నలిజంలోనూ కాకతీయ తనదైన ముద్ర వేస్తోందని ప్రశంసించారు. ప్రాంతీయ సమస్యలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర కీలకమని, ఆ బాధ్యతను కాకతీయ సమర్థంగా నిర్వహిస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన నిలబడి, విలువలతో కూడిన జర్నలిజాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాకతీయ దినపత్రిక కరీంనగర్ బ్యూరో ఇంచార్జ్ సాయి కిరణ్, కరీంనగర్ ఆర్సీ వేణు, అల్ఫోర్స్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డయాలసిస్ సెంటర్లపై క్రెడిట్ ఫైట్

డయాలసిస్ సెంటర్లపై క్రెడిట్ ఫైట్ సోష‌ల్ మీడియాలో కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పోటాపోటీ...

శంక‌ర‌ప‌ట్నంలో ప్ర‌జాపాల‌న స‌మావేశం

శంక‌ర‌ప‌ట్నంలో ప్ర‌జాపాల‌న స‌మావేశం కల్వల ప్రాజెక్ట్ పై కలెక్టర్ కు నివేదిక కాకతీయ,శంకరపట్నం: ప్రజాపాలన...

ఎన్‌హెచ్-563 పనుల వేగం పెంచాలి

ఎన్‌హెచ్-563 పనుల వేగం పెంచాలి కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌కు ఎమ్మెల్యే స‌త్యం...

హిందువుల మ‌ధ్య విభ‌జ‌న‌తో న‌ష్ట‌మే

హిందువుల మ‌ధ్య విభ‌జ‌న‌తో న‌ష్ట‌మే ఆర్‌ఎస్‌ఎస్ కరీంనగర్ విభాగ ప్రచార ప్రముఖ్ శంకరయ్య కరీంనగర్లో...

బిల్లులు రాక పాఠశాలకు తాళం

బిల్లులు రాక పాఠశాలకు తాళం ఇల్లంతకుంటలో మాజీ సర్పంచ్ దంపతుల నిరసన రూ.22 లక్షల...

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ డ్రైవర్లకు కంటి పరీక్షలు తప్పనిసరి అదనపు కలెక్టర్...

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత క‌రీంన‌గ‌ర్ టౌన్లో మూడు నెలల్లో 27 కేసులు బానిస‌లుగా...

జడ్జి బత్తుల మానసకు సన్మానం

జడ్జి బత్తుల మానసకు సన్మానం కాకతీయ, హుజూరాబాద్ : అలయన్స్ క్లబ్ ఆఫ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img