epaper
Friday, April 17, 2026
epaper

క్రీడల్లో మెరిసిన విద్యార్థులకు అభినందనలు

క్రీడల్లో మెరిసిన విద్యార్థులకు అభినందనలు
అగ్నివీర్ శిక్షణకు ఆహ్వానం
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ, యువతకు ఉపాధి అవకాశాల దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో క్రీడల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన సి.డబ్ల్యూ.ఎస్.ఎన్ విద్యార్థులను అభినందించారు.విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన 20 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. జూలపల్లి మండలానికి చెందిన బడుగు సందీప్ జిగ్‌జాగ్ వాకింగ్‌లో ప్రథమ స్థానం సాధించగా, కమాన్‌పూర్‌కు చెందిన ఎడునూరి పౌర్ణమి చెస్‌లో మొదటి స్థానం దక్కించుకుంది. రొంపికుంటకు చెందిన కటకం శ్రీరామ్ చరణ్ పరుగుపందెంలో ప్రథమ స్థానం, మ్యూజికల్ చైర్‌లో ద్వితీయ స్థానం, జిగ్‌జాగ్ వాకింగ్‌లో ద్వితీయ స్థానం సాధించాడు.విజేతలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, జిల్లా విద్యాశాఖ అధికారి జి.శారద అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఈ కోఆర్డినేటర్ కవిత తదితరులు పాల్గొన్నారు.

అగ్నివీర్ శిక్షణకు అవకాశం

ఇదే సందర్భంలో యువతకు సైన్యంలో చేరేందుకు అవకాశాలను కల్పించే దిశగా “అగ్నివీర్ యూపీహెచ్‌ఎస్‌ శిక్షణ పథకం–2026”ను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులకు 90 రోజులపాటు ఉచిత శిక్షణ అందించనున్నారు.ఈ శిక్షణలో శారీరక వ్యాయామం, రాత పరీక్ష కోచింగ్, మెడికల్ అవగాహన, గ్రౌండ్ ప్రాక్టీస్, స్టడీ మెటీరియల్ వంటి సౌకర్యాలు కల్పించబడతాయి.ఫిబ్రవరి 23లోపు ఆసక్తిగల యువత రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఫిబ్రవరి 25న మెడికల్ పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. మార్చి 1 నుంచి మే 31 వరకు శిక్షణ నిర్వహించనున్నారు.పెద్దపల్లి జిల్లాకు చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు వయస్సు 17.5 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆధార్ కార్డు, పదో తరగతి మెమో, రెండు ఫోటోలు తీసుకుని రుద్రమదేవి స్టేడియం, రామగిరి వద్ద ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య హాజరుకావాలని సూచించారు.మరిన్ని వివరాలకు 9573688952, 9949725997, 8106807784 నంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డయాలసిస్ సెంటర్లపై క్రెడిట్ ఫైట్

డయాలసిస్ సెంటర్లపై క్రెడిట్ ఫైట్ సోష‌ల్ మీడియాలో కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పోటాపోటీ...

శంక‌ర‌ప‌ట్నంలో ప్ర‌జాపాల‌న స‌మావేశం

శంక‌ర‌ప‌ట్నంలో ప్ర‌జాపాల‌న స‌మావేశం కల్వల ప్రాజెక్ట్ పై కలెక్టర్ కు నివేదిక కాకతీయ,శంకరపట్నం: ప్రజాపాలన...

ఎన్‌హెచ్-563 పనుల వేగం పెంచాలి

ఎన్‌హెచ్-563 పనుల వేగం పెంచాలి కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌కు ఎమ్మెల్యే స‌త్యం...

హిందువుల మ‌ధ్య విభ‌జ‌న‌తో న‌ష్ట‌మే

హిందువుల మ‌ధ్య విభ‌జ‌న‌తో న‌ష్ట‌మే ఆర్‌ఎస్‌ఎస్ కరీంనగర్ విభాగ ప్రచార ప్రముఖ్ శంకరయ్య కరీంనగర్లో...

బిల్లులు రాక పాఠశాలకు తాళం

బిల్లులు రాక పాఠశాలకు తాళం ఇల్లంతకుంటలో మాజీ సర్పంచ్ దంపతుల నిరసన రూ.22 లక్షల...

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ డ్రైవర్లకు కంటి పరీక్షలు తప్పనిసరి అదనపు కలెక్టర్...

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత క‌రీంన‌గ‌ర్ టౌన్లో మూడు నెలల్లో 27 కేసులు బానిస‌లుగా...

జడ్జి బత్తుల మానసకు సన్మానం

జడ్జి బత్తుల మానసకు సన్మానం కాకతీయ, హుజూరాబాద్ : అలయన్స్ క్లబ్ ఆఫ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img