epaper
Friday, April 17, 2026
epaper

రోడ్డు ప్రమాదాల నివారణకు బహుముఖ వ్యూహం

రోడ్డు ప్రమాదాల నివారణకు బహుముఖ వ్యూహం

కలెక్టర్​పమేలా సత్పతి

కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ లో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో సీపీ గౌష్ ఆలం, నేషనల్ హైవే అథారిటీ, ఆర్ అండ్ బీ, రవాణా శాఖ, ఆర్టీసీ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై సమగ్ర సమీక్ష జరిపారు. పవర్ పాయింట్​ప్రజెంటేషన్ ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరగుతున్న ప్రాంతాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, అవగాహనతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. పోలీస్, మున్సిపల్, నేషనల్ హైవే, ఆర్టీసీ అధికారులు సమష్టి కృషితోనే సాధ్యమన్నారు. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి డ్రైవ్ చేయడం ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయని, ఈ సమస్యలను తగ్గించేందుకు డిఫెన్సివ్ డ్రైవింగ్, పరిసరాలను గమనిస్తూ వాహనాలను నడపాలని పేర్కొన్నారు. అత్యధిక ప్రమాదాలు జరగే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ జిల్లా లోని ప్రధాన రూట్లపై బ్లాక్ స్పాట్లను గుర్తించి భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ జరిమానాలు విధిస్తున్నామని, వాహన దారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం జిల్లాలో విస్తృతంగా అమలు అవుతున్నదని, ట్రాఫిక్ సిగ్నల్స్, పార్కింగ్ నియమాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్టీవో శ్రీకాంత్ చక్రవర్తి, ఏసీపీలు విజయకుమార్, వెంకటస్వామి, శ్రీనివాస్ జి, యాదగిరి స్వామి, సీఐలు, ఎస్సైలు, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డయాలసిస్ సెంటర్లపై క్రెడిట్ ఫైట్

డయాలసిస్ సెంటర్లపై క్రెడిట్ ఫైట్ సోష‌ల్ మీడియాలో కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పోటాపోటీ...

శంక‌ర‌ప‌ట్నంలో ప్ర‌జాపాల‌న స‌మావేశం

శంక‌ర‌ప‌ట్నంలో ప్ర‌జాపాల‌న స‌మావేశం కల్వల ప్రాజెక్ట్ పై కలెక్టర్ కు నివేదిక కాకతీయ,శంకరపట్నం: ప్రజాపాలన...

ఎన్‌హెచ్-563 పనుల వేగం పెంచాలి

ఎన్‌హెచ్-563 పనుల వేగం పెంచాలి కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌కు ఎమ్మెల్యే స‌త్యం...

హిందువుల మ‌ధ్య విభ‌జ‌న‌తో న‌ష్ట‌మే

హిందువుల మ‌ధ్య విభ‌జ‌న‌తో న‌ష్ట‌మే ఆర్‌ఎస్‌ఎస్ కరీంనగర్ విభాగ ప్రచార ప్రముఖ్ శంకరయ్య కరీంనగర్లో...

బిల్లులు రాక పాఠశాలకు తాళం

బిల్లులు రాక పాఠశాలకు తాళం ఇల్లంతకుంటలో మాజీ సర్పంచ్ దంపతుల నిరసన రూ.22 లక్షల...

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ డ్రైవర్లకు కంటి పరీక్షలు తప్పనిసరి అదనపు కలెక్టర్...

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత క‌రీంన‌గ‌ర్ టౌన్లో మూడు నెలల్లో 27 కేసులు బానిస‌లుగా...

జడ్జి బత్తుల మానసకు సన్మానం

జడ్జి బత్తుల మానసకు సన్మానం కాకతీయ, హుజూరాబాద్ : అలయన్స్ క్లబ్ ఆఫ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img