epaper
Friday, April 17, 2026
epaper

Upasana: క్లీంకార ముఖం చూపించకపోవడానికి కారణం ఇదే: ఉపాసన

కాకతీయ, సినిమా డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన దంపతుల కుమార్తె క్లీన్‌కారా గురించి మెగా అభిమానుల్లో ఆసక్తి ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. పాప జన్మించినప్పటి నుంచి ఆమె ముఖాన్ని బయట ప్రపంచానికి చూపించకపోవడంతో, దీనిపై సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు, చర్చలు మొదలయ్యాయి. ఇక తాజాగా ఉపాసన ఓ కార్యక్రమంలో ఈ విషయంపై స్పందించి, తాము ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో వెల్లడించారు.

ఉపాసన మాట్లాడుతూ ..ఇప్పటి ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ఎప్పుడు, ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కొన్ని సంఘటనలు తల్లిదండ్రులుగా నన్ను, చరణ్‌ను గందరగోళానికి గురి చేశాయి. అందుకే మా పాపకు స్వేచ్ఛ, గోప్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. బయట ప్రదర్శన కంటే, ఆమె చిన్ననాటి జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం అని వివరించారు.

ఆమె చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి .. పాప ముఖాన్ని దాచడం సరైన నిర్ణయమా కాదా అనేది మాకు తెలియదు. కానీ ప్రస్తుతం మేము చేస్తున్నది మాకు సౌకర్యంగా ఉంది. విమానాశ్రయానికి వెళ్తున్నప్పుడు కూడా పాప ముఖానికి మాస్క్ వేయడం కొంత కష్టం అయినా, అది అవసరమని మేము భావిస్తున్నాం. ఇప్పట్లో అయినా క్లీన్‌కారా ముఖాన్ని చూపించే ఉద్దేశం లేదు అని స్పష్టం చేశారు.

రామ్ చరణ్–ఉపాసన దంపతులు 2012లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 11 ఏళ్ల తర్వాత, 2023 జూన్ 20న క్లీన్‌కారా జన్మించింది. అప్పటి నుంచి పాప ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉన్నా, ముఖం మాత్రం ఎప్పుడూ చూపించలేదు. మొదటి పుట్టినరోజు నాటికి అయినా పాప ముఖం బయటపడుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

ఉపాసన తాజా వ్యాఖ్యలతో, క్లీన్‌కారా ఫోటో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు ఇప్పుడు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అయినా, దంపతులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ, అభిమానులు చిన్నారికి ప్రేమాభిమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న అధికారులు కార్యాల‌యం అష్ట‌దిగ్బంధ‌నం.....

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా సంఘ కార్యాలయ ఫ్యాన్ల పేరిట కార్మికుల నుంచి...

పారిశుధ్య కార్మికులపై పెత్తనం

పారిశుధ్య కార్మికులపై పెత్తనం ఎస్సై దౌర్జన్యం బహిర్గతం! కార్మికులపై బెదిరింపులు, బూతు దండ‌కం సెలవులు ఇవ్వకుండా...

చిన్న సినిమాల దూకుడు..

చిన్న సినిమాల దూకుడు.. కంటెంట్‌తో బాక్సాఫీస్‌పై దాడి మార్చి చివరి వారం చిన్న...

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్ చేశారా..?

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్...

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..!

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘ఉస్తాద్ భగత్...

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు?

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు? శ్రీలీల టాలీవుడ్‌లో సెన్సేషనల్ ఎంట్రీతో స్టార్...

ప్లీజ్ ఆ వీడియోలు పెట్టొద్దు.. ర‌ణ‌వీర్ రెక్వెస్ట్‌

ప్లీజ్ ఆ వీడియోలు పెట్టొద్దు.. ర‌ణ‌వీర్ రెక్వెస్ట్‌ రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img