epaper
Friday, April 17, 2026
epaper

SEBI Jobs: డిగ్రీ పాసైతే చాలు..నెలకు రూ.1,26,100 జీతంతో సెబీలో ఉద్యోగాలు..!!

కాకతీయ, కెరీర్: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశంలోని ప్రముఖ నియంత్రణ సంస్థ అయిన సెబీ వివిధ విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్-ఎ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 110 పోస్టులు భర్తీ చేయనుంది.

ఆర్థిక రంగం, లా, టెక్నాలజీ, ఇంజినీరింగ్ తదితర విద్యార్హతలున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ త్వరలో సెబీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది.

పోస్టుల వివరాలు (Stream-wise Vacancies):

General Stream: 56 పోస్టులు

Legal Stream: 20 పోస్టులు

Information Technology (IT): 22 పోస్టులు

Electrical Engineering: 2 పోస్టులు

Civil Engineering: 3 పోస్టులు

Research: 4 పోస్టులు

Official Language: 3 పోస్టులు

మొత్తం 110 పోస్టులు ఈ నియామక నోటిఫికేషన్ కింద ఉన్నాయి.

అర్హతలు (Eligibility Criteria):

ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు సంబంధిత విభాగంలో క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి:

General Stream: ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్, లేదా CA/CFA/CS/CMA అర్హతలు.

Legal Stream: ఎల్‌ఎల్‌బీ (LLB) డిగ్రీ కలిగినవారు.

Information Technology: BE/B.Tech (IT, CS, EC) లేదా MCA పూర్తిచేసిన అభ్యర్థులు.

Electrical & Civil Engineering: సంబంధిత బ్రాంచ్‌లో BE/B.Tech ఉత్తీర్ణత అవసరం.

Research: సంబంధిత సబ్జెక్ట్‌లో Post-Graduation లేదా M.Phil/Ph.D.

Official Language: హిందీ లేదా సంస్కృతంలో పీజీతో పాటు ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం ఉండాలి.

దరఖాస్తు విధానం:

దరఖాస్తు రకం: ఆన్‌లైన్‌

అధికారిక వెబ్‌సైట్: www.sebi.gov.in

దరఖాస్తు ప్రారంభ, ముగింపు తేదీలను పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల తర్వాత ప్రకటిస్తారు.

ఎంపిక విధానం (Selection Process):

సెబీ నియామక ప్రక్రియలో సాధారణంగా మూడు దశలు ఉంటాయి:

Phase-I (Preliminary Exam) – ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్

Phase-II (Mains Exam) – డిస్క్రిప్టివ్ & ఆబ్జెక్టివ్ పేపర్స్

Interview (Phase-III) – ఫైనల్ మెరిట్ ఆధారంగా

జీతం (Salary & Benefits):

సెబీ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ప్రాథమిక వేతనం రూ.44,500/- నుండి ప్రారంభమవుతుంది. DA, HRA, గ్రేడ్ పేగా కలిపి మొత్తం సాలరీ నెలకు రూ.1,40,000/- వరకు ఉంటుంది. అదనంగా పలు అలవెన్సులు, మెడికల్, లీవ్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న అధికారులు కార్యాల‌యం అష్ట‌దిగ్బంధ‌నం.....

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా సంఘ కార్యాలయ ఫ్యాన్ల పేరిట కార్మికుల నుంచి...

చదివిన వెంటనే మెసేజ్ మాయం

చదివిన వెంటనే మెసేజ్ మాయం వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ 15 నిమిషాల్లో చాట్...

పారిశుధ్య కార్మికులపై పెత్తనం

పారిశుధ్య కార్మికులపై పెత్తనం ఎస్సై దౌర్జన్యం బహిర్గతం! కార్మికులపై బెదిరింపులు, బూతు దండ‌కం సెలవులు ఇవ్వకుండా...

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు....

భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య

కరీంనగర్‌లో విషాదం.. భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య మూడు రోజుల వ్యవధిలో దంపతుల...

సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు

సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు భక్తులను వేధించిన వ్యక్తులపై కేసు న‌మోదు విచారణ...

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..!

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..! కామారెడ్డి చిన్నారుల మిస్సింగ్ కేసులో విషాదం సీపాత్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img