epaper
Friday, April 17, 2026
epaper

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

– చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ సందర్శన
– వైస్ చైర్మన్ పద్మా బాయ్ నర్సింగారావు, డాక్టర్ నరేష్ బాబు విద్యార్థులను ప్రశంసించారు
– విద్యార్థుల పర్యావరణ, నీటి, సౌర శక్తి ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి
– ప్రిన్సిపల్ హరిణ్ పవన్: భవిష్యత్తులో మరిన్ని సైన్స్ ఎక్స్‌పోలు

కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మా బాయ్ నర్సింగారావు, డాక్టర్ నరేష్ బాబు సందర్శించి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులు, పరిశోధనాత్మక ఆవిష్కరణలను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, సౌర శక్తి వినియోగం, ఆరోగ్య సంరక్షణ వంటి సమకాలీన అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్న వయస్సులోనే శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి చూపిన విద్యార్థులను ఆతిథులు ప్రోత్సహించారు. చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ మాట్లాడుతూ… విద్యార్థులు చదువుతో పాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విజ్ఞానం జీవితాన్ని మార్చుతుందని, కొత్త ఆవిష్కరణలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. పిల్లలు తమ ఆరోగ్యం, భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, పాఠశాల, ఇంటి పరిసరాల్లో శుభ్రత పాటించాలి, పెద్దలను గౌరవించడం, గురువులను మర్యాదపూర్వకంగా సంభాషించడం ప్రతి విద్యార్థి కర్తవ్యమని చెప్పారు. క్రమశిక్షణ, సమయపాలన, కష్టపడి చదవడం ద్వారా ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చారు. వైస్ చైర్మన్ పద్మా బాయ్ నర్సింగారావు, డాక్టర్ నరేష్ బాబు విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ హరిణ్ పవన్ మాట్లాడుతూ ఈ సైన్స్ ఎక్స్‌పో విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని, భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు

నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు * సీఐ బానోత్ రమేష్ నాయక్ * విద్యార్థులతో...

అంబేడ్కర్‌ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

అంబేడ్కర్‌ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి * సామజిక సేవకులు ఎర్రోళ్ల రాజా రాకేశ్ కాకతీయ,...

ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు కొనసాగిస్తే చర్యలు..

ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు కొనసాగిస్తే చర్యలు.. * మున్సిపల్ చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ...

108 అంబులెన్స్‌లో సుఖప్రసవం.. తల్లీబిడ్డలు క్షేమం

108 అంబులెన్స్‌లో సుఖప్రసవం.. తల్లీబిడ్డలు క్షేమం - తల్లికి ప్లేట్లెట్స్ తక్కువగా ఉండటంతో...

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం కాకతీయ,చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చుంచనకోట...

ప్రతీ గింజను కొంటాం… దళారులను నమ్మి మోసపోవద్దు

ప్రతీ గింజను కొంటాం... దళారులను నమ్మి మోసపోవద్దు * ప్రతిపక్షాలకు రైతుల గురించి...

కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు

కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు గ‌జ్వేల్ ఘ‌ట‌న ప్రజాస్వామ్యంపై దాడే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై...

రైతులపై నిర్లక్ష్యం వహిస్తే పుట్టగతులు ఉండవు

రైతులపై నిర్లక్ష్యం వహిస్తే పుట్టగతులు ఉండవు సీఎం విజిట్ పేరుతో హడావిడిగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img