epaper
Friday, April 17, 2026
epaper

Ration Card: రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారంతా అనర్హులే..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచడమే కాకుండా, అర్హులకే సబ్సిడీ లబ్ధి అందేలా చూడాలన్న ఉద్దేశ్యంతో అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. వరుసగా మూడు నెలలపాటు రేషన్ సరుకులు తీసుకోకపోయినా, లేదా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయకపోయినా, సంబంధిత రేషన్ కార్డులు రద్దు కానున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా న్యాయమైన పంపిణీ విధానం కొనసాగేందుకు ఈ-కేవైసీని తప్పనిసరి చేశారు. రేషన్ కార్డుదారులు తమ ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఈ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. దీనివల్ల డూప్లికేట్ కార్డులు, నకిలీ లబ్ధిదారులు గుర్తిస్తారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో తీసుకున్న చర్యలు రాష్ట్రవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ మొత్తం 6,61,141 రేషన్ కార్డులు నమోదు కాగా, అందులో 5.72 లక్షల కుటుంబాలు మాత్రమే ప్రతి నెలా బియ్యం తీసుకుంటున్నాయి. అంటే సుమారు 14 శాతం మంది లబ్ధిదారులు మూడు నెలలుగా సరుకులు తీసుకోకపోవడంతో, వారిని అనర్హులుగా పరిగణించి వారి కార్డులను నిలిపివేశారు.

ఇక మరోవైపు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ప్రకాశం జిల్లాలో 1.50 లక్షల దరఖాస్తులు కొత్త కార్డులకోసం, కుటుంబ సభ్యుల మార్పులకోసం అందగా, వాటిలో 17 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. అందులో 14,296 మందిని అర్హులుగా గుర్తించి, వారికి స్మార్ట్ కార్డులు మంజూరు చేశారు. ప్రస్తుతం సిద్ధమైన కార్డులను మండలాల వారీగా తహసీల్దార్ కార్యాలయాలకు తరలించి, త్వరలోనే వాటి పంపిణీ ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం స్పష్టంగా తెలిపినదేమిటంటే.. అర్హులు తప్పకుండా రేషన్ సరుకులు తీసుకోవాలి, లేకపోతే కార్డు రద్దు అవుతుంది. ఈ చర్యలతో, ప్రభుత్వం అనర్హుల చేత సబ్సిడీ వనరులు దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేస్తూ, నిజమైన లబ్ధిదారులకు మేలు జరుగేలా ప్రయత్నిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న అధికారులు కార్యాల‌యం అష్ట‌దిగ్బంధ‌నం.....

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా సంఘ కార్యాలయ ఫ్యాన్ల పేరిట కార్మికుల నుంచి...

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా - కోట విలేకర్లతో ఎస్‌.ఐ వల్లి పద్మ కాక‌తీయ...

పారిశుధ్య కార్మికులపై పెత్తనం

పారిశుధ్య కార్మికులపై పెత్తనం ఎస్సై దౌర్జన్యం బహిర్గతం! కార్మికులపై బెదిరింపులు, బూతు దండ‌కం సెలవులు ఇవ్వకుండా...

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం గ్రామీణ పేదరిక నిర్మూలనకు టెక్నాలజీ తోడ్పాటు వీఏఓల పనితీరులో...

మార్కాపురంలో ఘెర‌ బస్సు ప్రమాదం… 14 మంది సజీవదహనం

మార్కాపురంలో ఘెర‌ బస్సు ప్రమాదం… 14 మంది సజీవదహనం హైదరాబాద్ నుంచి పామూరు...

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు....

భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య

కరీంనగర్‌లో విషాదం.. భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య మూడు రోజుల వ్యవధిలో దంపతుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img