epaper
Friday, April 17, 2026
epaper

Sujeeth: సుజిత్‌ కోసం అతని తల్లి ఏం చేసిందో తెలుస్తే కన్నీళ్లు ఆగవు.. ఆ త్యాగం ఓజీలో కనిపించింది భయ్యా!

కాకతీయ, సినిమా డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతకాలం ఎదురుచూసిన ‘ఓజీ’ సినిమా గురువారం థియేటర్లలో విడుదలై భారీ సంచలన విజయం సాధించింది. ప్రీమియర్ షోల నుంచే సినిమాపై పాజిటివ్ టాక్ రావడం, ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేయడం గమనార్హం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ని పవర్‌ఫుల్, స్టైలిష్ లుక్‌లో చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఈ విజయం డైరెక్టర్ సుజీత్‌కు కూడా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చింది.

సుజీత్ 1990 అక్టోబర్ 26న అనంతపురంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండడంతో ఆయన ఎల్.వి. ప్రసాద్ ఫిలిం & టీవీ అకాడమీలో చదివారు. షార్ట్ ఫిల్మ్స్ తీయాలని ఉన్నా, కెమెరా కొనడానికి డబ్బులు లేవు. ఈ సమయంలో సుజీత్ తల్లి తన బంగారం తాకట్టు పెట్టి 44,000 రూపాయలు ఇచ్చి కెమెరా కొన్నారట. ఈ కెమెరా సుజీత్ జీవితాన్ని మార్చిన కీలక సాధనం అయ్యింది. సుజీత్ తీసిన షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్‌లో మంచి ఫీడ్‌బ్యాక్ పొందాయి. ఆ ఫిల్మ్స్‌ను పూరి జగన్నాథ్‌కు చూపించగా, పూరి ఆయనను అసిస్టెంట్‌గా కాకుండా, స్వతహాగా సినిమా తీయమని ప్రోత్సహించారు.

తరువాత యువి క్రియేషన్స్ కొత్త టాలెంట్ కోసం చూస్తుండగా, సుజీత్ వారికి “రన్ రాజా రన్” కథ చెప్పాడు. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 20 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ విజయంతో ప్రభాస్ కూడా సుజీత్ ప్రతిభను గుర్తించాడు. ‘బాహుబలి 2’ షూటింగ్ సమయంలో సుజీత్ చెప్పిన సాహో కథ ప్రభాస్‌కి ఆకట్టుకుంది. ఈ విధంగా రెండో సినిమాతోనే సుజీత్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దక్కించుకున్నారు.

తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’ సినిమాను తెరకెక్కించడానికి అవకాశం దక్కింది. అన్ని అంచనాలను మించి, సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఫ్యాన్స్ ఈ సినిమాను మాస్ ఫీస్ట్‌గా ఆనందించగా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. డైరెక్టర్ సుజీత్, ప్రవల్లిక రెడ్డి వివాహం కూడా సినిమా విజయంతో సోషల్ మీడియాలో హైలైట్ అయింది. ఈ స్థాయి విజయంతో సుజీత్ సినిమా వర్గాల్లో మరింత గౌరవం పొందాడు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న అధికారులు కార్యాల‌యం అష్ట‌దిగ్బంధ‌నం.....

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా సంఘ కార్యాలయ ఫ్యాన్ల పేరిట కార్మికుల నుంచి...

పారిశుధ్య కార్మికులపై పెత్తనం

పారిశుధ్య కార్మికులపై పెత్తనం ఎస్సై దౌర్జన్యం బహిర్గతం! కార్మికులపై బెదిరింపులు, బూతు దండ‌కం సెలవులు ఇవ్వకుండా...

చిన్న సినిమాల దూకుడు..

చిన్న సినిమాల దూకుడు.. కంటెంట్‌తో బాక్సాఫీస్‌పై దాడి మార్చి చివరి వారం చిన్న...

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్ చేశారా..?

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్...

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..!

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘ఉస్తాద్ భగత్...

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు?

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు? శ్రీలీల టాలీవుడ్‌లో సెన్సేషనల్ ఎంట్రీతో స్టార్...

ప్లీజ్ ఆ వీడియోలు పెట్టొద్దు.. ర‌ణ‌వీర్ రెక్వెస్ట్‌

ప్లీజ్ ఆ వీడియోలు పెట్టొద్దు.. ర‌ణ‌వీర్ రెక్వెస్ట్‌ రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img