epaper
Friday, April 17, 2026
epaper

Flipkart: మరో భారీ సేల్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్..అక్టోబర్ 11నుంచి బిగ్ బ్యాంక్ దివాళి సేల్..!!

కాకతీయ, బిజినెస్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని మరోసారి వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇటీవల ముగిసిన “బిగ్ బిలియన్ డేస్ సేల్” తర్వాత, ఇప్పుడు సంస్థ “బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025” ను అధికారికంగా ప్రకటించింది. ఈ అద్భుత ఆఫర్ ఫెస్టివల్ అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.

స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లు, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్, బ్యూటీ, ఫర్నిచర్ వంటి అన్ని కేటగిరీల ఉత్పత్తులపై వినియోగదారులు భారీ తగ్గింపులను పొందనున్నారు. ఆపిల్, శాంసంగ్, సోనీ, వన్‌ప్లస్, షియోమీ, డెల్ వంటి ప్రముఖ బ్రాండ్లపై ప్రత్యేక డీల్స్‌ను అందించనున్నట్లు సంస్థ పేర్కొంది.

ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్స్ కోసం ప్రత్యేక అవకాశం కూడా ఉంది. వీరికి సేల్‌ను ఒక రోజు ముందుగానే .. అంటే అక్టోబర్ 10 నుంచే యాక్సెస్ చేసే అవకాశం లభిస్తుంది. ఇది ప్రీమియం సభ్యులకు ముందస్తు ఆఫర్లను అందించే ప్రత్యేక సౌకర్యం.

బ్యాంక్ ఆఫర్ల పరంగా కూడా ఫ్లిప్‌కార్ట్ ఈసారి ఆకర్షణీయమైన ఆఫర్లను సిద్ధం చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తో భాగస్వామ్యం ద్వారా క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోళ్లు చేసే వారికి 10శాతం వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అదనంగా నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు కూడా లభించనున్నాయి.

అదే సమయంలో, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ప్రత్యేక రివార్డులు, అదనపు క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. అయితే, ఈ సేల్ ముగింపు తేదీని ఫ్లిప్‌కార్ట్ ఇంకా ప్రకటించలేదు. వినియోగదారులు తమ కార్ట్‌లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, దీపావళి సీజన్‌లో లభించే ఈ మెగా ఆఫర్లను మిస్ అవకుండా ఉండాలని సూచిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న అధికారులు కార్యాల‌యం అష్ట‌దిగ్బంధ‌నం.....

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా సంఘ కార్యాలయ ఫ్యాన్ల పేరిట కార్మికుల నుంచి...

పారిశుధ్య కార్మికులపై పెత్తనం

పారిశుధ్య కార్మికులపై పెత్తనం ఎస్సై దౌర్జన్యం బహిర్గతం! కార్మికులపై బెదిరింపులు, బూతు దండ‌కం సెలవులు ఇవ్వకుండా...

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు....

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్ అలెక్సాతో స్మార్ట్ ఫోన్ యుగంలో గేమ్...

డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్!

డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్! ప‌డిపోతున్న బంగారం ధ‌ర‌లు డాలర్ బలపడటమే ప్రధాన కారణం వడ్డీ...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం తప్పుడు పెట్టుబ‌డుల‌ను ప్రొత్స‌హించిన అధికారుల‌పై కొర‌డా ముగ్గురు అధికారుల‌పై వేటు...

భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య

కరీంనగర్‌లో విషాదం.. భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య మూడు రోజుల వ్యవధిలో దంపతుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img