epaper
Friday, April 17, 2026
epaper

Bank Holidays: సెప్టెంబర్ లో 15రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: సెప్టెంబర్ నెలలో మీకు ఏదైనా బ్యాంకు పని ఉన్నట్లయితే ఈ సెలవుల గురించి ముందే తెలుసుకోండి. ఎందుకంటే ఈ నెలలో దాదాపు 15రోజులు బ్యాంక్ లు బంద్ ఉండనునున్నాయి. ఎందుకంటే ఈ నెలల్లో కొన్ని ముఖ్యమైన తేదీల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. అందులో దేశవ్యాప్తంగా జరుపుకునే ఈద్ మిలాద్ సెప్టెంబర్ 5, ప్రతినెలా వచ్చే రెండు శనివారం సెప్టెంబర్ 13, నాలుగో శనివారం సెప్టెంబర్ 27 కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. దీంతో పాటు కొన్ని పండగ రోజుల్లో బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి.

సెప్టెంబర్‌ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్

సెప్టెంబర్ 3 (బుధవారం): కర్మ పూజ సందర్భంగా రాంచీలో బ్యాంకులు బంద్

సెప్టెంబర్ 4 (గురువారం): ఓనం పండుగ నేపథ్యంలో కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు హాలిడే

సెప్టెంబర్ 5 (శుక్రవారం): ఈద్ మిలాద్ (మిలాద్-ఉన్-నబీ) సందర్బంగా అగర్తలా, భువనేశ్వర్, చంఢీగఢ్, గ్యాంగ్ టక్, గౌహతి, జైపూర్, కోల్‎కత్తా, పనాజీ, పాట్నా, సిమ్లా, షిల్లాంగ్ ప్రాంతాలు కాకుండా, ఇతర ప్రాంతాల్లో హాలిడే

సెప్టెంబర్ 6 (శనివారం): ఈద్ మిలాద్ (మిలాద్-ఉన్-నబీ) నేపథ్యంలో గ్యాంగ్ టక్, రాయ్ పూర్ ప్రాంతాల్లో సెలవు

సెప్టెంబర్ 7 (ఆదివారం): వారాంతపు సెలవు

సెప్టెంబర్ 12 (శుక్రవారం): ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ తర్వాత శుక్రవారం జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో సెలవు

సెప్టెంబర్ 13 (శనివారం): రెండో శనివారం దేశవ్యాప్తంగా సాధారణ బ్యాంక్ సెలవు

సెప్టెంబర్ 14 (ఆదివారం): వారాంతపు సెలవు

సెప్టెంబర్ 21 (ఆదివారం): వారాంతపు సెలవు

సెప్టెంబర్ 22 (సోమవారం): నవరాత్రి నేపథ్యంలో జైపూర్లో సెలవు

సెప్టెంబర్ 23 (మంగళ వారం): మహారాజా హరి సింగ్ జీ పుట్టినరోజు సందర్భంగా జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో హాలిడే

సెప్టెంబర్ 27 (శనివారం): నాలుగో శనివారం – సాధారణ బ్యాంక్ సెలవు.

సెప్టెంబర్ 28 (ఆదివారం): వారాంతపు సెలవు

సెప్టెంబర్ 29 (సోమవారం): మహా సప్తమి/దుర్గా పూజ సందర్భంగా అగర్తలా, గౌహతి, కోల్‎కత్తా ప్రాంతాల్లో సెలవు

సెప్టెంబర్ 30 (మంగళ వారం): మహా అష్టమి/దుర్గా అష్టమి నేపథ్యంలో అగర్తలా, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, జైపూర్, కోల్‎కత్తా, పాట్నా, రాంచీ ప్రాంతాల్లో హాలిడే

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న అధికారులు కార్యాల‌యం అష్ట‌దిగ్బంధ‌నం.....

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా సంఘ కార్యాలయ ఫ్యాన్ల పేరిట కార్మికుల నుంచి...

పారిశుధ్య కార్మికులపై పెత్తనం

పారిశుధ్య కార్మికులపై పెత్తనం ఎస్సై దౌర్జన్యం బహిర్గతం! కార్మికులపై బెదిరింపులు, బూతు దండ‌కం సెలవులు ఇవ్వకుండా...

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు....

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్ అలెక్సాతో స్మార్ట్ ఫోన్ యుగంలో గేమ్...

డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్!

డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్! ప‌డిపోతున్న బంగారం ధ‌ర‌లు డాలర్ బలపడటమే ప్రధాన కారణం వడ్డీ...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం తప్పుడు పెట్టుబ‌డుల‌ను ప్రొత్స‌హించిన అధికారుల‌పై కొర‌డా ముగ్గురు అధికారుల‌పై వేటు...

భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య

కరీంనగర్‌లో విషాదం.. భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య మూడు రోజుల వ్యవధిలో దంపతుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img