epaper
Friday, April 17, 2026
epaper

Ambati Rambabu: అమెరికాలో అంబ‌టి రాంబాబు కూతురు శ్రీజ వివాహం..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు కుమార్తె డాక్టర్ శ్రీజ– హర్ష్ వివాహం అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. హిందూ సాంప్రదాయానికి అనుగుణంగా మహాలక్ష్మీ ఆలయంలో వివాహ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో అంబటి రాంబాబు, ఆయన సతీమణి, వివాహితుల కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు.

వివాహం అనంతరం కొత్త జంటను కుటుంబ సభ్యులు, సన్నిహితులు పరిచయం చేసుకున్నారు. శ్రీజ ఎండోక్రైనాలజిస్టుగా, ఆమె భర్త హర్ష్ సాఫ్ట్‌వేర్ రంగంలో అమెరికాలో పని చేస్తున్నారన్నారు. హర్ష్ వ్యక్తిత్వం మృదువుగా ఉందని రాంబాబు ప్రత్యేకంగా పేర్కొన్నారు.

అసలు వివాహం ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సి ఉండగా, ప్రస్తుతం అమెరికా–ఇండియా మధ్య వీసా, ప్రయాణ పరిమితుల నేపథ్యంలో వేడుకలు అమెరికాలోనే పరిమితం చేయాల్సి వచ్చిందని అంబటి తెలిపారు. అంబటి రాంబాబు కాస్త హాస్యభరితంగా, “మళ్లీ ఇండియాకు వస్తే ట్రంప్ తిరిగి రానిచ్చే అవకాశం లేదని” చెప్పడంలో వేదికపై ఉన్నవారందరూ నవ్వేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా - కోట విలేకర్లతో ఎస్‌.ఐ వల్లి పద్మ కాక‌తీయ...

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం గ్రామీణ పేదరిక నిర్మూలనకు టెక్నాలజీ తోడ్పాటు వీఏఓల పనితీరులో...

మార్కాపురంలో ఘెర‌ బస్సు ప్రమాదం… 14 మంది సజీవదహనం

మార్కాపురంలో ఘెర‌ బస్సు ప్రమాదం… 14 మంది సజీవదహనం హైదరాబాద్ నుంచి పామూరు...

గల్ఫ్‌లో తెలుగువారికి అండగా ఏపీ ప్రభుత్వం

గల్ఫ్‌లో తెలుగువారికి అండగా ఏపీ ప్రభుత్వం యుద్ధ వాతావరణంపై అప్రమత్తత విమానాశ్ర‌యాల్లో ఉన్న‌వారిని సురక్షితంగా...

పేలిపోయిన‌ బ‌తుకులు

పేలిపోయిన‌ బ‌తుకులు వేట్లపాలెంలో బాణసంచా పేలుడు సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ కేంద్రంలో ఘోర ప్రమాదం 23 మంది...

వెట్లపాలెం బాణాసంచా కర్మాగ‌రంలో పేలుళ్లు!

వెట్లపాలెం బాణాసంచా కర్మాగ‌రంలో పేలుళ్లు! సజీవదహనమైన 18 మంది కార్మికులు తీవ్రంగా గాయపడిన మరో...

మా ఊరి తంగేడు పూలు ఖ్యాతిని తెచ్చిపెట్టింది

మా ఊరి తంగేడు పూలు ఖ్యాతిని తెచ్చిపెట్టింది ప్రముఖ రచయిత్రి కొంకేపూడి అనురాధ తెలుగు...

ల‌డ్డూ క‌ల్తీ దోషులను వదిలిపెట్టం

ల‌డ్డూ క‌ల్తీ దోషులను వదిలిపెట్టం నిజాలు దాచితేనే మహాపాపం ప్రజల దృష్టికి తీసుకెళ్లడం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img