epaper
Friday, April 17, 2026
epaper

ల‌డ్డూ క‌ల్తీ దోషులను వదిలిపెట్టం

ల‌డ్డూ క‌ల్తీ దోషులను వదిలిపెట్టం
నిజాలు దాచితేనే మహాపాపం
ప్రజల దృష్టికి తీసుకెళ్లడం తప్పా?
భక్తుల మనోభావాలతో చెలగాటం
సీఎం చంద్రబాబు

కాక‌తీయ‌, ఏపీ బ్యూరో : తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై కూటమి నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం తమ బాధ్యత అని, నిజాలు బయటపెట్టకపోతేనే తప్పు అవుతుందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఆలయాల చుట్టూ జరిగిన ప్రతి అవకతవకను అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా తీసుకుందని, అన్నీ “పిచ్చోళ్లపనే” అన్నట్లు వ్యవహరించిందని మండిపడ్డారు. ఎన్‌డీడీబీ (NDDB) నివేదికను సీఎం చంద్రబాబు తమకు పూర్తిగా వివరించారని పవన్‌ కల్యాణ్ తెలిపారు. ఆ నివేదిక ప్రకారం తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో బీఫ్‌ కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ లాంటి అనారోగ్యకర పదార్థాలు ఉన్నట్లు స్పష్టంగా తేలిందని పేర్కొన్నారు. ఇది సామాన్య విషయం కాదని, కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు.

భక్తుల మనోభావాలతో చెలగాటం

ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు, ఎన్‌డీడీబీ నివేదికలో నెయ్యి నాణ్యతపై తీవ్రమైన లోపాలు ఉన్నట్లు స్పష్టంగా పేర్కొనబడిందన్నారు. సీబీఐ నివేదికలో ఎక్కడా కల్తీ జరగలేదని చెప్పలేదని, కేవలం విచారణ అంశాలే ఉన్నాయని తెలిపారు. వైసీపీ పాలనలో తిరుమల రావాలన్నా, లడ్డూ తినాలన్నా భక్తులు భయపడే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో క్షమాపణలు తాము చెప్పాల్సిన అవసరం లేదని, దూషణలు భరించాల్సిన అవసరమూ లేదని తేల్చిచెప్పారు. దోషులను కచ్చితంగా శిక్షిస్తామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ అంశంలో తమపై వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఆర్థిక లాభాల కోసం జరిగిన వ్యవహారం కాదని, దేవుడ్ని అపవిత్రం చేసే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తాము నిమిత్తమాత్రులమేనని, చివరికి దేవుడే దీనికి తగిన శిక్ష విధిస్తాడని సీఎం వ్యాఖ్యానించారు. లడ్డూ కల్తీ అంశం రాజకీయాలకు అతీతమైందని, ఇది కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయమని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ ఒకే స్వరంతో స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా - కోట విలేకర్లతో ఎస్‌.ఐ వల్లి పద్మ కాక‌తీయ...

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం గ్రామీణ పేదరిక నిర్మూలనకు టెక్నాలజీ తోడ్పాటు వీఏఓల పనితీరులో...

మార్కాపురంలో ఘెర‌ బస్సు ప్రమాదం… 14 మంది సజీవదహనం

మార్కాపురంలో ఘెర‌ బస్సు ప్రమాదం… 14 మంది సజీవదహనం హైదరాబాద్ నుంచి పామూరు...

గల్ఫ్‌లో తెలుగువారికి అండగా ఏపీ ప్రభుత్వం

గల్ఫ్‌లో తెలుగువారికి అండగా ఏపీ ప్రభుత్వం యుద్ధ వాతావరణంపై అప్రమత్తత విమానాశ్ర‌యాల్లో ఉన్న‌వారిని సురక్షితంగా...

పేలిపోయిన‌ బ‌తుకులు

పేలిపోయిన‌ బ‌తుకులు వేట్లపాలెంలో బాణసంచా పేలుడు సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ కేంద్రంలో ఘోర ప్రమాదం 23 మంది...

వెట్లపాలెం బాణాసంచా కర్మాగ‌రంలో పేలుళ్లు!

వెట్లపాలెం బాణాసంచా కర్మాగ‌రంలో పేలుళ్లు! సజీవదహనమైన 18 మంది కార్మికులు తీవ్రంగా గాయపడిన మరో...

మా ఊరి తంగేడు పూలు ఖ్యాతిని తెచ్చిపెట్టింది

మా ఊరి తంగేడు పూలు ఖ్యాతిని తెచ్చిపెట్టింది ప్రముఖ రచయిత్రి కొంకేపూడి అనురాధ తెలుగు...

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనం ఆరంభం గోవింద...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img