epaper
Sunday, March 1, 2026
epaper

ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ పథకాలు..

ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ పథకాలు..

– ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కావొద్దు..
– ఆపదలో అండగా సీఎం రిలీఫ్ ఫండ్
– నేరుగా లబ్ధిదారులకే అందుతున్న సాయం
– కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ 66 చెక్కులు రూ. 66,07,656
– సీఎం రిలీఫ్ ఫండ్ 61 చెక్కులు రూ. 38,50,000 చెక్కులు పంపిణీ
– ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

కాకతీయ, రాయపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి ఇంటికి చేరుతున్నాయని పాలకుర్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక, ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని వివిధ గ్రామాల చెందిన అర్హులైన లబ్ధిదారులకు,సీఎం రిలీఫ్ ఫండ్ మొత్తం 61 చెక్కులు రూ.38,50,000,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ 66 మందికి రూ.66,07,656 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద వాడి ఇంటికి సంక్షేమ పథకాలు చేర్చడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆ తల్లిదండ్రులకు కొండంత అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.గతంలో ప్రభుత్వ సాయం పొందాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని,కానీ నేడు పారదర్శకంగా నేరుగా లబ్ధిదారులకే సాయం అందుతోందని తెలిపారు.అలాగే అనారోగ్యంతో బాధ పడుతూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోలేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని కొనియాడారు.అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో తహసిల్దారు ముల్కనూరి శ్రీనివాస్,ఎంపీడీవో గుగులోత్ కిషన్,ఏవో గుమ్మడి వీరభద్రం,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కళ్యాణ్ గౌడ్,వివిధ గ్రామాల సర్పంచ్ లు,లబ్ధిదారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..!

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..! ఆరె కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి చట్టసభల్లో ప్రాతినిధ్యం...

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..!

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..! శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యం జంపన్న వాగులో ఏడాది పొడవునా...

సమత హై స్కూల్‌లో విజ్ఞాన విహారం

సమత హై స్కూల్‌లో విజ్ఞాన విహారం ప్రత్యేక ఆకర్షణగా చంద్రయాన్, హైడ్రాలిక్ లిఫ్ట్...

శాంతియుతంగా కొమ్మాల జాతరను విజయవంతం చేయాలి

శాంతియుతంగా కొమ్మాల జాతరను విజయవంతం చేయాలి.... *రాజకీయ పార్టీ నాయకుల సమీక్ష సమావేశంలో...

ఘనంగా సైన్స్ దినోత్సవం

ఘనంగా సైన్స్ దినోత్సవం కాకతీయ, గీసుగొండ: సైన్స్‌తోనే ఉజ్వల భవిష్యత్తు ముడిపడి ఉందని...

జీవన విధానాన్ని మార్చేసిన సైన్స్‌

జీవన విధానాన్ని మార్చేసిన సైన్స్‌ కాకతీయ, నెక్కొండ: ఆధునిక యుగంలో శాస్త్ర విజ్ఞానం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img