epaper
Sunday, March 1, 2026
epaper

శాంతియుతంగా కొమ్మాల జాతరను విజయవంతం చేయాలి

శాంతియుతంగా కొమ్మాల జాతరను విజయవంతం చేయాలి….

*రాజకీయ పార్టీ నాయకుల సమీక్ష సమావేశంలో వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్

కాకతీయ,గీసుగొండ: రానున్న శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా గీసుగొండ, దుగ్గొండి,నర్సంపేట మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులతో వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ…జాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసి స్వస్థలాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.హోళీ రోజు నిర్వహించబడే ప్రభ బండ్ల శోభాయాత్రలకు సంబంధించి పాటించవలసిన విధి విధానాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, రహదారుల వినియోగం వంటి అంశాలపై స్పష్టమైన మార్గ దర్శకాలు జారీ చేశారు. రోడ్లపై వెళ్తున్న వాహన దారులకు, దర్శనానికి వచ్చే భక్తులకు, నర్సంపేట నుండి వరంగల్ వైపు ప్రయాణించే వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా ర్యాలీలు నిర్వహించు కోవాలని తెలిపారు. నియమ నిబంధనలు పాటించ నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ రాతపూర్వక నోటీసులు జారీ చేశారు.ఈ సందర్భంగా రాజకీయ పార్టీ నాయకులు పోలీస్, రెవెన్యూ శాఖల సూచనలు తప్పకుండా పాటిస్తూ ఎలాంటి ఘర్షణలు లేకుండా శాంతియుత వాతావరణంలో జాతరను విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో ఏసిపి మామునూరు వెంకటేష్,ఏసిపి నర్సంపేట రవీందర్ రెడ్డి,ఇన్స్పెక్టర్లు గీసుగొండ విశ్వేశ్వర్,దుగ్గొండి సాయి రమణ,నర్సంపేట శ్రీనివాస్, గీసుగొండ తహసీల్దార్ రియాజుద్దీన్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..!

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..! ఆరె కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి చట్టసభల్లో ప్రాతినిధ్యం...

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..!

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..! శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యం జంపన్న వాగులో ఏడాది పొడవునా...

సమత హై స్కూల్‌లో విజ్ఞాన విహారం

సమత హై స్కూల్‌లో విజ్ఞాన విహారం ప్రత్యేక ఆకర్షణగా చంద్రయాన్, హైడ్రాలిక్ లిఫ్ట్...

ఘనంగా సైన్స్ దినోత్సవం

ఘనంగా సైన్స్ దినోత్సవం కాకతీయ, గీసుగొండ: సైన్స్‌తోనే ఉజ్వల భవిష్యత్తు ముడిపడి ఉందని...

జీవన విధానాన్ని మార్చేసిన సైన్స్‌

జీవన విధానాన్ని మార్చేసిన సైన్స్‌ కాకతీయ, నెక్కొండ: ఆధునిక యుగంలో శాస్త్ర విజ్ఞానం...

ప్రతి పౌరుడికి సమాన హక్కు

ప్రతి పౌరుడికి సమాన హక్కు పౌర హక్కులపై అవగాహన తప్పనిసరి తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్ కాకతీయ,...

పదోన్న‌తులు క‌ల్పించాలి

పదోన్న‌తులు క‌ల్పించాలి టీ పీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల ఉప్పస్వామి,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img