epaper
Sunday, March 1, 2026
epaper

పెండింగ్‌లో ఉన్న పనులు గడువులోపు పూర్తి చేయాలి

పెండింగ్‌లో ఉన్న పనులు గడువులోపు పూర్తి చేయాలి..

*టెక్స్టైల్ పార్క్ సందర్శనలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సత్య శారద

కాకతీయ,గీసుగొండ: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి,పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని శాయంపేట హవేలీ పరిధిలోని మెగా టెక్స్టైల్ పార్క్ ను జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మౌలిక సదుపాయాల కల్పనలో నాణ్యత,వేగం,సమయపాలన విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని స్పష్టం చేశారు.పార్క్‌లో రహదారుల నిర్మాణం,ఆర్‌ఓబీ బ్రిడ్జ్ పనులు,గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నుండి టెక్స్టైల్ పార్క్‌కు రహదారి మార్గం ఏర్పాటు,విద్యుత్ సరఫరా, నీటి వసతి తదితర మౌలిక సదుపా యాల అభివృద్ధి పనుల పురోగతిని ఆమె సమగ్రంగా పరిశీలించారు. ప్రతి పనిపై విడివిడిగా అధికారులతో చర్చించి, ప్రస్తుత స్థితి,అంచనా వ్యయం,పూర్తి చేసే గడువు వంటి అంశాలను తెలుసుకున్నారు.పనుల అమలులో ఆలస్యం జరుగకుండా సంబంధిత శాఖలు పరస్పర సమ న్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించాలంటే మౌలిక సదుపాయాలు సమయానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం లేదా నాణ్యత లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,ఆర్డీవో సుమ,జిల్లా పరిశ్రమల మేనేజర్ స్వామి,ఆర్&బి శాఖ అధికారులు,నేషనల్ హైవేస్ అథారిటీ ప్రతినిధులు, గీసుగొండ తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్,సంగెం తహసిల్దార్ జి.రాజ్ కుమార్, హాజరై తమ తమ శాఖల పరిధిలో జరుగుతున్న పనుల వివరాలను కలెక్టర్‌కు తెలియజేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..!

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..! ఆరె కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి చట్టసభల్లో ప్రాతినిధ్యం...

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..!

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..! శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యం జంపన్న వాగులో ఏడాది పొడవునా...

సమత హై స్కూల్‌లో విజ్ఞాన విహారం

సమత హై స్కూల్‌లో విజ్ఞాన విహారం ప్రత్యేక ఆకర్షణగా చంద్రయాన్, హైడ్రాలిక్ లిఫ్ట్...

శాంతియుతంగా కొమ్మాల జాతరను విజయవంతం చేయాలి

శాంతియుతంగా కొమ్మాల జాతరను విజయవంతం చేయాలి.... *రాజకీయ పార్టీ నాయకుల సమీక్ష సమావేశంలో...

ఘనంగా సైన్స్ దినోత్సవం

ఘనంగా సైన్స్ దినోత్సవం కాకతీయ, గీసుగొండ: సైన్స్‌తోనే ఉజ్వల భవిష్యత్తు ముడిపడి ఉందని...

జీవన విధానాన్ని మార్చేసిన సైన్స్‌

జీవన విధానాన్ని మార్చేసిన సైన్స్‌ కాకతీయ, నెక్కొండ: ఆధునిక యుగంలో శాస్త్ర విజ్ఞానం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img