epaper
Thursday, April 16, 2026
epaper

“అవ్వా… కారు గుర్తుకే ఓటేయాలే!”

అవ్వా… కారు గుర్తుకే ఓటేయాలే!”

క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ వినూత్నంగా అవ్వతో ముచ్చటించారు. “అవ్వా… కారు గుర్తుకు ఓటు వేయాలే, మన ఊరు అభివృద్ధి కావాలంటే అదే మార్గం” అంటూ అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రూ.4000 పెన్షన్ హామీ అందుతున్నదా అని ప్రశ్నించగా, “లేదు బిడ్డా” అని అవ్వ సమాధానమిచ్చింది. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని బాల్క సుమన్ పిలుపునిచ్చారు. ఈ సంభాషణ స్థానికులను ఆకట్టుకుంది. – కాకతీయ, రామకృష్ణాపూర్

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

“అంబేద్కర్ ఆశయ సాధనతో దేశాభివృద్ధి సాధ్యం”

“అంబేద్కర్ ఆశయ సాధనతో దేశాభివృద్ధి సాధ్యం” •జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ, మంచిర్యాల...

“పకడ్బందీగా ప్రగతి ప్రణాళిక కార్యాచరణ ”

“పకడ్బందీగా ప్రగతి ప్రణాళిక కార్యాచరణ ” జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ, రామకృష్ణాపూర్...

డబుల్ బెడ్రూం ఇండ్ల సమస్యలు పరిష్కరించాలి

డబుల్ బెడ్రూం ఇండ్ల సమస్యలు పరిష్కరించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : పేదలకు కేటాయించిన...

కో – ఆప్షన్ పదవులపై మాజీల్లో ఉత్కంఠ

కో - ఆప్షన్ పదవులపై మాజీల్లో ఉత్కంఠ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పదవులు...

“సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో జాప్యం”

“సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో జాప్యం” కాకతీయ, రామకృష్ణాపూర్ : మున్సిపాలిటీ పరిధిలోని...

“క్యాతన్ పల్లి అభివృద్ధికి కృషి”

“క్యాతన్ పల్లి అభివృద్ధికి కృషి” •చైర్ పర్సన్ గోడిశెల సంధ్యారాణి •వైస్ చైర్ పర్సన్...

“రాజకీయ లబ్ధి కోసమే బద్నాం చేస్తున్నారు”

“రాజకీయ లబ్ధి కోసమే బద్నాం చేస్తున్నారు” * మంత్రి వివేక్ వెంకటస్వామి కాకతీయ, మంచిర్యాల...

క్యాతన్ పల్లి బీఆర్ఎస్ కైవ‌సం

క్యాతన్ పల్లి బీఆర్ఎస్ కైవ‌సం మున్సిపాలిటీని ద‌క్కించుకున్న బీఆర్ఎస్ సీపీఐ కూటమి ఎన్నికల్లో కలిసి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img