epaper
Sunday, March 1, 2026
epaper

8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా నల్లెల్ల స్వాతి ప్రచారం

8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా నల్లెల్ల స్వాతి ప్రచారం
కుటుంబ సేవలే తన బలం
అభివృద్ధే లక్ష్యం అని హామీ
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు మున్సిపాలిటీ 8వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా నల్లెల్ల స్వాతి ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి దీర్ఘకాలంగా సేవలందించిన దివంగత నేత, జిల్లా మాజీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి కోడలైన స్వాతి, కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. శనివారం ఉదయం 8వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమెకు స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ 2014 నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన తన మామ నల్లెల్ల కుమారస్వామి ఆశయాలే తనకు మార్గదర్శకమని పేర్కొన్నారు. గతంలో 1995–2001 మధ్య సర్పంచ్‌గా, 2001–2006 మధ్య ములుగు ఎంపీపీగా నల్లెల కుమారస్వామి చేసిన సేవలు, అలాగే 2006–2011 మధ్య నల్లెల్ల కుమారస్వామి భార్య విజయ సర్పంచ్‌గా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఇప్పటికీ గుర్తుండేలా ఉన్నాయని చెప్పారు. ఆ కుటుంబంపై ఉన్న ప్రజల విశ్వాసం, ప్రేమ తనకు కూడా లభిస్తుందని ప్రచారంలో ప్రజల స్పందన చూస్తే స్పష్టమవుతోందన్నారు. ఎనిమిదో వార్డు ప్రజలు నన్ను కౌన్సిలర్‌గా గెలిపిస్తే, మున్సిపాలిటీ చైర్మన్ పదవికి కూడా అవకాశం కల్పించినవారవుతారు అని, ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను అని హామీ ఇచ్చారు. ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని స్వాతి కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..!

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..! ఆరె కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి చట్టసభల్లో ప్రాతినిధ్యం...

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..!

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..! శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యం జంపన్న వాగులో ఏడాది పొడవునా...

సమత హై స్కూల్‌లో విజ్ఞాన విహారం

సమత హై స్కూల్‌లో విజ్ఞాన విహారం ప్రత్యేక ఆకర్షణగా చంద్రయాన్, హైడ్రాలిక్ లిఫ్ట్...

శాంతియుతంగా కొమ్మాల జాతరను విజయవంతం చేయాలి

శాంతియుతంగా కొమ్మాల జాతరను విజయవంతం చేయాలి.... *రాజకీయ పార్టీ నాయకుల సమీక్ష సమావేశంలో...

ఘనంగా సైన్స్ దినోత్సవం

ఘనంగా సైన్స్ దినోత్సవం కాకతీయ, గీసుగొండ: సైన్స్‌తోనే ఉజ్వల భవిష్యత్తు ముడిపడి ఉందని...

జీవన విధానాన్ని మార్చేసిన సైన్స్‌

జీవన విధానాన్ని మార్చేసిన సైన్స్‌ కాకతీయ, నెక్కొండ: ఆధునిక యుగంలో శాస్త్ర విజ్ఞానం...

ప్రతి పౌరుడికి సమాన హక్కు

ప్రతి పౌరుడికి సమాన హక్కు పౌర హక్కులపై అవగాహన తప్పనిసరి తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img