కాకతీయ ఎక్స్ క్లూజివ్
116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేషన్లలో నమోదైన పోలింగ్ శాతం వివరాలు
ఒక్క క్లిక్‌తో మునిసిపల్ పోలింగ్ నమోదు సమస్త సమాచారం
మున్సిపాలిటీల వారీగా పోలింగ్ శాతం
చౌటుప్పల్ 91.91%
చండూర్ 91.52%
జిన్నారం 90.98%
పోచంపల్లి 90.95%
యాదగిరిగుట్ట 89.86%
ముడుచింతలపల్లి 89.07%
తిరుమలగిరి 88.36%
చిట్యాల 87.88%
కల్లూరు (ఖమ్మం) 87.08%
మోత్కూర్ 86.92%
వర్ధన్నపేట 86.23%
కేసముద్రం 86.14%
గడ్డపోతారం 86.08%
ఆలేరు 85.81%
హాలియా 85.78%
దేవరకద్ర 85.51%
ఏదులాపురం (ఖమ్మం) 85.45%
మరిపెడ 85.36%
నర్సంపేట 85.21%
దుబ్బాక 85.05%
రామాయంపేట 84.84%
ఇంద్రేశం 84.84%
ఆమనగల్ 84.80%
ఇజ్జ 84.69%
భూత్పూర్ 84.58%
స్టేషన్ ఘన్‌పూర్ 84.47%
వడ్డేపల్లి 84.26%
హుస్నాబాద్ 84.21%
వైరా (ఖమ్మం) 83.71%
అమర్చింత 83.58%
చేర్యాల 83.41%
యెల్లంపేట 83.28%
పెబ్బేర్ 83.11%
భువనగిరి 82.93%
హుజూర్‌నగర్ 82.88%
డోర్నకల్ 81.88%
గుమడిదల 81.56%
సుల్తానాబాద్ 81.53%
హుజూరాబాద్ 81.47%
చేవెళ్ల 81.44%
తూప్రాన్ 81.30%
ఆలంపూర్ 81.18%
కల్వకుర్తి 80.80%
మెదక్ 80.76%
ఇస్నాపూర్ 80.55%
ములుగు 80.41%
దేవరకొండ 80.26%
మొయినాబాద్ 80.25%
పరకాల 80.16%
కొల్లాపూర్ 80.10%
జమ్మికుంట 79.81%
ఎల్లారెడ్డి 79.77%
అలియాబాద్ 79.62%
అందోల్–జోగిపేట 79.40%
సూర్యాపేట 79.38%
గజ్వేల్ 79.35%
నేరెడుచర్ల 79.24%
జనగామ 79.06%
మద్దూర్ 79.00%
సదాశివపేట 78.82%
చొప్పదండి 78.76%
కొత్తకోట 78.71%
నర్సాపూర్ 78.62%
బిచ్కుంద 78.49%
ఇబ్రహీంపట్నం 78.45%
మధిర (ఖమ్మం) 78.19%
వేములవాడ 77.99%
తొర్రూరు 77.99%
సత్తుపల్లి (ఖమ్మం) 77.81%
ఆసిఫాబాద్ 77.67%
సిరిసిల్ల 77.55%
మిర్యాలగూడ 77.44%
ఆత్మకూర్ 77.36%
పరిగి 77.10%
శంకర్‌పల్లి 77.09%
కోదాడ 77.05%
లక్సెట్టిపేట 76.80%
మంథని 76.77%
అశ్వరావుపేట 76.26%
షాద్‌నగర్ 76.24%
చెన్నూరు 75.85%
కొడంగల్ 75.81%
మహబూబాబాద్ 75.60%
కోహిర్ 75.36%
ధర్మపురి 75.25%
రాయికల్ 74.96%
బెల్లంపల్లి 74.85%
కోస్గి 74.83%
ఖానాపూర్ 74.83%
గద్వాల్ 74.57%
వికరాబాద్ 74.35%
నారాయణపేట 74.18%
నాగర్‌కర్నూల్ 73.98%
బాన్స్‌వాడ 73.66%
పెద్దపల్లి 73.54%
నారాయణఖేడ్ 72.64%
జహీరాబాద్ 72.26%
క్యతనపల్లి 71.87%
వనపర్తి 71.51%
మక్తల్ 70.20%
సంగారెడ్డి 70.04%
భీమ్‌గల్ 69.78%
కోరుట్ల 69.46%
జగిత్యాల 69.35%
మెట్‌పల్లి 69.21%
ఆదిలాబాద్ 69.04%
బోధన్ 68.93%
ఇల్లందు 68.56%
ఆర్మూర్ 68.00%
తాండూర్ 67.54%
కామారెడ్డి 65.94%
నిర్మల్ 65.47%
భూపాలపల్లి 65.18%
కాగజ్‌నగర్ 64.32%
భైంసా 62.71%
నందికొండ 59.68%
🏙️ మున్సిపల్ కార్పొరేషన్ల పోలింగ్ శాతం
కార్పొరేషన్ పోలింగ్ %
నల్గొండ కార్పొరేషన్ 77.36%
కొత్తగూడెం కార్పొరేషన్ 74.52%
రామగుండం కార్పొరేషన్ 69.32%
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ 67.73%
మంచిర్యాల కార్పొరేషన్ 64.90%
కరీంనగర్ కార్పొరేషన్ 62.98%
నిజామాబాద్ కార్పొరేషన్ 59.12%





