epaper
Sunday, March 1, 2026
epaper

ఆర్అండ్ఆర్ కాలనీలకు న్యాయం చేయాలి

ఆర్అండ్ఆర్ కాలనీలకు న్యాయం చేయాలి

– బీఆర్‌ఎస్ యువ నాయకుడు ఎన్‌సీ సంతోష్

– అభివృద్ధి లేకుండానే ఇంటి పన్ను వసూలు సరికాదు

– మానవతా దృక్పథంతో మినహాయింపు కల్పించాలని డిమాండ్

కాకతీయ, గజ్వేల్ :గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీ వాసుల సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాలని బీఆర్‌ఎస్ యువ నాయకుడు ఎన్‌సీ సంతోష్ కోరారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ఆరు సంవత్సరాలుగా ఆర్అండ్ఆర్ కాలనీ వాసులపై ఇంటి పన్ను చెల్లించాలని మున్సిపల్ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. అయితే కాలనీకి తగిన మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో చేపట్టలేదని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో పన్ను వసూలు చేయడం సమంజసం కాదన్నారు. 2026 జనవరి నుంచి మున్సిపాలిటీలో విలీనం చేసినట్లు జారీ చేసిన జీవో ప్రకారం కనీసం ఆ తేదీ నుంచి మాత్రమే పన్ను వసూలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు కాలనీలకు సంబంధించిన పన్నులను రద్దు చేయాలని కోరారు. లేదంటే మానవతా దృక్పథంతో వచ్చే పది సంవత్సరాలపాటు ఇంటి పన్ను మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లు, గ్రామాలు, వ్యవసాయ భూములు వదులుకుని పునరావాసంగా వచ్చిన కుటుంబాల త్యాగం ద్వారానే బృహత్తర కాలేశ్వరం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు నిర్మాణం జరిగాయని గుర్తుచేశారు. అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యేక పరిగణన ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు ప్రజలు, ఆర్అండ్ఆర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో -...

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని * ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి * సైన్స్...

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు - బాలాజీ న్యూరో సూపర్...

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి *భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్...

గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉచిత కంటి పరీక్షా శిబిరం

గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉచిత కంటి పరీక్షా శిబిరం - సిద్దిపేట...

కవిత పై అక్రమ కేసుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

కవిత పై అక్రమ కేసుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు - కడిగిన...

చేర్యాల రెవెన్యూ డివిజన్ లక్ష్యంగా తీర్మానాలు చేయాలి

చేర్యాల రెవెన్యూ డివిజన్ లక్ష్యంగా తీర్మానాలు చేయాలి * చేర్యాల పట్టణ ప్రజలే...

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 గోడపత్రిక విడుదల

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 గోడపత్రిక విడుదల - 2047 దిశగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img