epaper
Sunday, March 1, 2026
epaper

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు

– బాలాజీ న్యూరో సూపర్ స్పెషలిటీ, జనరల్ ఆసుపత్రి, గజ్వేల్
– డా. వంశీ కృష్ణ వర్దన్ రెడ్డి, ఎంబీబీఎస్, ఎమ్‌డీ, డిఎమ్ (న్యూరాలజీ) ఆధ్వర్యంలో
– ఆదివారం ఉదయం 9 నుంచి 12 వరకు శిబిరం
– 20 సంవత్సరాల పైబడిన వారందరూ వినియోగించుకోవాలి

కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7, 8, 9, 10, 11, 12 వార్డుల ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఆదివారం ఉచిత బీపీ, షుగర్ పరీక్షలను బాలాజీ న్యూరో సూపర్ స్పెషలిటీ, జనరల్ హాస్పిటల్ డా. వంశీ కృష్ణ వర్దన్ రెడ్డి, ఎంబీబీఎస్, ఎమ్‌డీ, డిఎమ్ (న్యూరాలజీ) ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్అండ్‌ఆర్ ఏటిగడ్డ కిస్టాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ హై స్కూల్ ప్రాంగణంలో శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలతో పాటు అవసరమైన వారికి వైద్యుల సలహాలు, ఆహార నియమాలు, జీవనశైలి మార్పులపై సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల్లో సమస్యలు గుర్తించిన వారికి తదుపరి వైద్య పరీక్షలు, చికిత్సపై మార్గనిర్దేశం చేయనున్నట్లు వెల్లడించారు. ఇటీవలి కాలంలో బీపీ, షుగర్ సమస్యలు అన్ని వయస్సుల వారిలో పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు పరీక్షలు అత్యవసరమని వైద్యులు సూచించారు. చాలా మందికి ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా తెలియకపోవడంతో సమస్యలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రణలో ఉంచవచ్చని వివరించారు. ఆర్అండ్‌ఆర్ కాలనీ పరిధిలోని 20 సంవత్సరాల పైబడిన వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో -...

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని * ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి * సైన్స్...

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి *భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్...

గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉచిత కంటి పరీక్షా శిబిరం

గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉచిత కంటి పరీక్షా శిబిరం - సిద్దిపేట...

ఆర్అండ్ఆర్ కాలనీలకు న్యాయం చేయాలి

ఆర్అండ్ఆర్ కాలనీలకు న్యాయం చేయాలి - బీఆర్‌ఎస్ యువ నాయకుడు ఎన్‌సీ సంతోష్ -...

కవిత పై అక్రమ కేసుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

కవిత పై అక్రమ కేసుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు - కడిగిన...

చేర్యాల రెవెన్యూ డివిజన్ లక్ష్యంగా తీర్మానాలు చేయాలి

చేర్యాల రెవెన్యూ డివిజన్ లక్ష్యంగా తీర్మానాలు చేయాలి * చేర్యాల పట్టణ ప్రజలే...

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 గోడపత్రిక విడుదల

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 గోడపత్రిక విడుదల - 2047 దిశగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img