epaper
Sunday, March 1, 2026
epaper

పామాయిల్ మొక్కల‌ను ప‌ట్టించుకోరా?

పామాయిల్ మొక్కల‌ను ప‌ట్టించుకోరా?

ఐటీడీఏ ఉద్యానవనంలో అధికారుల నిర్లక్ష్యం

గిరిజన రైతుల ఆవేదన

కాకతీయ, ఏటూరునాగారం : గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి మండల కేంద్రంలో ప్రారంభించిన పామ్ ఆయిల్ మొక్కల పెంపకం అధికారుల నిర్లక్ష్యంతో నిరుప‌యోగంగా మారుతోంది. 2023 సంవత్సరంలో అప్పటి ఐటీడీఏ పీవో అంకిత్ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు పామ్ ఆయిల్ సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించి, ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు. అదే సమయంలో ఐటీడీఏ పరిధిలోని ఉద్యానవనంలో సుమారు 9.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.50 లక్షల వ్యయంతో పామ్ ఆయిల్ మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు ఈ ఉద్యానవనాన్ని సంబంధిత అధికారులు పర్యవేక్షించకపోవడం గమనార్హం. మొక్కలకు తగిన నీటి సౌకర్యం లేకపోవడం, కంచ ఏర్పాటు చేయకపోవడంతో పశువులు, మేకలు మొక్కలను మేస్తుండటంతో అనేక పామ్ ఆయిల్ మొక్కలు ఎండిపోయి నశించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఐటీడీఏ పీవో గానీ, సంబంధిత అధికారులు గానీ ఉద్యానవనాన్ని తనిఖీ చేసిన దాఖలాలులేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురికావడం వల్ల గిరిజన రైతుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉద్యానవనాన్ని తనిఖీ చేసి, పామ్ ఆయిల్ మొక్కలకు నీరు, కంచ, సరైన సంరక్షణ కల్పించి ప్రాజెక్టును పునరుద్ధరించాలని గిరిజన రైతులు, స్థానికులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..!

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..! ఆరె కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి చట్టసభల్లో ప్రాతినిధ్యం...

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..!

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..! శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యం జంపన్న వాగులో ఏడాది పొడవునా...

సమత హై స్కూల్‌లో విజ్ఞాన విహారం

సమత హై స్కూల్‌లో విజ్ఞాన విహారం ప్రత్యేక ఆకర్షణగా చంద్రయాన్, హైడ్రాలిక్ లిఫ్ట్...

శాంతియుతంగా కొమ్మాల జాతరను విజయవంతం చేయాలి

శాంతియుతంగా కొమ్మాల జాతరను విజయవంతం చేయాలి.... *రాజకీయ పార్టీ నాయకుల సమీక్ష సమావేశంలో...

ఘనంగా సైన్స్ దినోత్సవం

ఘనంగా సైన్స్ దినోత్సవం కాకతీయ, గీసుగొండ: సైన్స్‌తోనే ఉజ్వల భవిష్యత్తు ముడిపడి ఉందని...

జీవన విధానాన్ని మార్చేసిన సైన్స్‌

జీవన విధానాన్ని మార్చేసిన సైన్స్‌ కాకతీయ, నెక్కొండ: ఆధునిక యుగంలో శాస్త్ర విజ్ఞానం...

ప్రతి పౌరుడికి సమాన హక్కు

ప్రతి పౌరుడికి సమాన హక్కు పౌర హక్కులపై అవగాహన తప్పనిసరి తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img