epaper
Friday, April 17, 2026
epaper

నందికొండలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం.. నాగార్జునసాగర్ కూడా హస్తగతం

నందికొండలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం.. నాగార్జునసాగర్ కూడా హస్తగతం

నాగార్జునసాగర్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్
నందికొండలో 12లో 11 వార్డులు కాంగ్రెస్ ఖాతాలో
ఒక్క వార్డులో మాత్రమే బీఆర్‌ఎస్‌కు విజయం
భారీ మెజారిటీలతో కాంగ్రెస్ అభ్యర్థుల దూకుడు

కాకతీయ, నల్గొండ : నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. నాగార్జునసాగర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, నందికొండ మున్సిపాలిటీలో కూడా ఏకపక్ష విజయంతో హస్తం జెండా ఎగురవేసింది. మొత్తం 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 11 వార్డులను గెలుచుకుని మున్సిపాలిటీపై పూర్తి పట్టు సాధించింది. బీఆర్‌ఎస్ పార్టీ కేవలం ఒక వార్డులో మాత్రమే విజయం సాధించగలిగింది.

నందికొండలో కాంగ్రెస్ జైత్రయాత్ర

నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు.
1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి యాకిడి నాగ మల్లేశ్వరి 225 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, 2వ వార్డులో నటువ నరేందర్ 71 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 3వ వార్డులో గూడపర్తి రాజా ప్రసాద్ 314 ఓట్లు, 4వ వార్డులో మంద గౌతమి 256 ఓట్లు, 5వ వార్డులో పాయర్డు బాబురావు 359 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 6వ వార్డులో అంగోతు చందులాల్ 247 ఓట్లు, 7వ వార్డులో మైలపల్లి జానకి 342 ఓట్లు, 9వ వార్డులో ఇర్ల రామకృష్ణ 399 ఓట్లతో విజయం సాధించారు. 10వ వార్డులో వినిషా 361 ఓట్లు, 11వ వార్డులో పగడాల నాగరాజు 295 ఓట్లు, 12వ వార్డులో స్వర్ణ మానస 324 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఒక్క వార్డులో మాత్రమే బీఆర్‌ఎస్ విజయం

నందికొండ మున్సిపాలిటీలో 8వ వార్డులో మాత్రమే బీఆర్‌ఎస్ అభ్యర్థి నకిరేకంటి రమణ 129 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మిగతా అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలు నమోదు చేసింది. నాగార్జునసాగర్ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో నల్గొండ జిల్లాలో పార్టీ బలాన్ని మరోసారి చాటుకుంది. భారీ మెజారిటీలతో సాధించిన విజయాలు కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యతను తీసుకొచ్చాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేగం కాదు..ప్రాణ‌మే మిన్న‌

వేగం కాదు..ప్రాణ‌మే మిన్న‌ డ్రైవింగ్‌లో నియంత్ర పాటించాలి తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు కాకతీయ, తుంగతుర్తి...

ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలి

ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారం...

వ్యాలిడేషన్ చట్టం–2025 రద్దు చేయాలి

వ్యాలిడేషన్ చట్టం–2025 రద్దు చేయాలి తహసిల్దార్ ద్వారా ప్రధానికి వినతిపత్రం సమర్పణ కాకతీయ, తుంగతుర్తి...

టిడబ్ల్యూజేఎఫ్ తుంగతుర్తి అధ్యక్షుడిగా ఇరుగు సైదులు

టిడబ్ల్యూజేఎఫ్ తుంగతుర్తి అధ్యక్షుడిగా ఇరుగు సైదులు కాకతీయ, తుంగతుర్తి: యూనియన్ బలోపేతానికి తన...

బాధితుల వద్దే ఎఫ్ఐఆర్ నమోదు సేవలు

బాధితుల వద్దే ఎఫ్ఐఆర్ నమోదు సేవలు డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్‌తో పోలీసుల వినూత్న...

రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ బిల్లుకు ఆమోదం

రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలంగాణపై టీడీపీ ఎంపీ వ్యాఖ్యలకు చామ‌ల కౌంటర్ ప్రజల...

ఆలేరులో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ..!

ఆలేరులో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ..! కాకతీయ, ఆలేరు : యాదాద్రి భువనగిరి...

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా..!

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా..! తుంగతుర్తి ఏరియా ఆసుపత్రిలో ప్రారంభం కాకతీయ, తుంగతుర్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img