epaper
Monday, November 17, 2025
epaper

బిగ్ బ్రేకింగ్ న్యూస్‌..!

బిగ్ బ్రేకింగ్ న్యూస్‌..!
డిసెంబ‌ర్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు
నిర్ణ‌యం తీసుకున్న తెలంగాణ కేబినేట్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలనోత్సవాల తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. మొత్తానికి డిసెంబర్‌లో ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, 50 శాతం మొత్తం రిజర్వేషన్ పరిమితికి లోబడి పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం మొగ్గు చూపింది. నవంబర్ 24 లోపు ఎన్నికల షెడ్యూల్‌పై నిర్ణయం తెలపాలని హైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. సోమ‌వారం జ‌రిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణ‌యం తీసుకున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ చెల్ల‌వు

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ చెల్ల‌వు కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవు గ‌తంలో డిపాజిట్లు...

పైర‌సీతో రూ.20 కోట్లు..

పైర‌సీతో రూ.20 కోట్లు.. ఇమ్మ‌డి ర‌వి హార్డ్​ డిస్క్​లో 21 వేల సినిమాలు నిందితుడి...

కోర్టు ధిక్కారమే..

కోర్టు ధిక్కారమే.. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా? లేదంటే స్పీకర్ కాంటెంప్ట్‌కు సిద్ధం...

సీజేఐపై దాడి ..

సీజేఐపై దాడి .. 30 కోట్ల దళితులపై దాడే.. దాడులకు పాల్పడే వారిని వ‌దిలిపెట్టం ఆత్మగౌరవాన్ని...

షేక్‌ హసీనాకు మ‌ర‌ణ‌శిక్ష‌

షేక్‌ హసీనాకు మ‌ర‌ణ‌శిక్ష‌ ఢాకా కోర్టు సంచ‌ల‌న తీర్పు ఆమె తీరు మానవత్వానికి మచ్చ...

యువత రాజకీయాల్లోకి రావాలి

యువత రాజకీయాల్లోకి రావాలి బండి సంజయ్ సర్దార్@150 యూనిటీ మార్చ్‌లో కేంద్ర మంత్రి సౌదీ బస్సు...

రంగారెడ్డి జిల్లాలో దారుణం..

తమ్ముడికి ప్రేమ వివాహం చేశాడని అన్న‌పై ప‌గ‌ కిరాత‌కంగా చంపించిన అమ్మాయి తండ్రి ఎల్లంపల్లిలో...

ఐ బొమ్మ క్లోజ్‌

ఐ బొమ్మ క్లోజ్  బప్పం టీవీ వెబ్​సైట్లూ మూసివేత సినీ ప్ర‌ముఖుల‌ను బెదిరించిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img