epaper
Sunday, March 1, 2026
epaper

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసులో కీలక చర్య

కాకతీయ, నేష‌న‌ల్ డెస్క్‌ : కర్ణాటక రాజధాని బెంగళూరులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. నగరంలో ‘లేడీ డాన్’గా పేరొందిన యశస్వినీ గౌడను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసులో నిందితుడిని కాపాడే ప్రయత్నం చేసి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆమెపై చర్యలు తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం… గతేడాది ఆగస్టులో బెంగళూరుకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. వ్యాపారి నుంచి రాజేష్ అనే వ్యక్తి రూ.1.20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని బాధితుడు ఒత్తిడి చేయడంతో రాజేష్ అతనిపై కక్ష పెంచుకున్నాడు. డబ్బులు తిరిగి ఇస్తానని నమ్మబలికి వ్యాపారిని కారులో తీసుకెళ్లి బెదిరించి, మరికొంత నగదును బలవంతంగా బదిలీ చేయించుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీసీబీ పోలీసులు ప్రధాన నిందితుడు రాజేష్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో యశస్వినీ గౌడ రంగంలోకి దిగింది. పోలీసులపై ఒత్తిడి తెచ్చి, అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించింది. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా అధికారులను బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో నిందితుడికి సహకరించడమే కాకుండా పోలీసుల పనిని అడ్డుకున్న అభియోగాలపై యశస్వినీ గౌడను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఇప్పటికే బెంగళూరులోని పలు పోలీస్ స్టేషన్లలో ఏడుకు పైగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని అధికారులు తెలిపారు. తాజా కిడ్నాప్ వ్యవహారంలో ఆమె పాత్రపై సీసీబీ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ అరెస్టుతో నగర అండర్‌వరల్డ్ కార్యకలాపాలపై మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం అవ్వండి!

తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం అవ్వండి! డావోస్ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్లకు శ్రీధర్ బాబు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img