epaper
Sunday, March 1, 2026
epaper

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..!

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..!
ఆరె కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి
చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం ఐక్యత నాయ‌క‌త్వం అవసరం
వరంగల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ
జిల్లా నూతన అధ్యక్షుడిగా ఓలిగే నర్సింగరావు ఏకగ్రీవ ఎన్నిక

కాకతీయ, దుగ్గొండి : ఓబీసీ సాధన లక్ష్యంగా ఆరె కులస్తులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నీబావిలో నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి నివాళులు అర్పించారు. రాజకీయ, విద్య, వైద్య, ఆర్థిక రంగాల్లో ఆరె కులస్తులు రాణించాలని, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల హక్కులు కోల్పోతున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇరవై రెండు జిల్లాల్లో పోటీ చేసి గెలుపొందామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత శాతం ఆరె కులస్తులు విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆరె కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

జిల్లా అధ్యక్షుడిగా నర్సింగరావు
ఈ సందర్భంగా ఆరె కుల సంఘం వరంగల్ జిల్లా నూతన అధ్యక్షుడిగా దుగ్గొండి మండలం రేఖంపల్లి గ్రామానికి చెందిన ఓలిగే నర్సింగరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పదమూడు మండలాల అధ్యక్షులు ఆయన పేరును ఆమోదించారు. నర్సింగరావు మాట్లాడుతూ కులబాంధవుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ రాష్ట్ర నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సుఖినే రాజేశ్వర్ రావు, జిల్లా గౌరవ అధ్యక్షుడిగా గుండెకారి రవికుమార్, మండల అధ్యక్షుడిగా మడతలపాటి కుమార్ ఎన్నికయ్యారు. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేశ్వరరావు, ఉద్యమ కమిటీ చైర్మన్ సోమిడి అంజన్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..!

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..! శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యం జంపన్న వాగులో ఏడాది పొడవునా...

సమత హై స్కూల్‌లో విజ్ఞాన విహారం

సమత హై స్కూల్‌లో విజ్ఞాన విహారం ప్రత్యేక ఆకర్షణగా చంద్రయాన్, హైడ్రాలిక్ లిఫ్ట్...

శాంతియుతంగా కొమ్మాల జాతరను విజయవంతం చేయాలి

శాంతియుతంగా కొమ్మాల జాతరను విజయవంతం చేయాలి.... *రాజకీయ పార్టీ నాయకుల సమీక్ష సమావేశంలో...

ఘనంగా సైన్స్ దినోత్సవం

ఘనంగా సైన్స్ దినోత్సవం కాకతీయ, గీసుగొండ: సైన్స్‌తోనే ఉజ్వల భవిష్యత్తు ముడిపడి ఉందని...

జీవన విధానాన్ని మార్చేసిన సైన్స్‌

జీవన విధానాన్ని మార్చేసిన సైన్స్‌ కాకతీయ, నెక్కొండ: ఆధునిక యుగంలో శాస్త్ర విజ్ఞానం...

ప్రతి పౌరుడికి సమాన హక్కు

ప్రతి పౌరుడికి సమాన హక్కు పౌర హక్కులపై అవగాహన తప్పనిసరి తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్ కాకతీయ,...

పదోన్న‌తులు క‌ల్పించాలి

పదోన్న‌తులు క‌ల్పించాలి టీ పీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల ఉప్పస్వామి,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img