ప్రధాని ఆశీర్వాదాలు పొందిన విజయ్ – రశ్మిక
కాకతీయ, సినిమా :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీర్వాదాలు తీసుకున్న సినీ నటులు విజయ్ దేవరకొండ, రశ్మిక మందన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన దాంపత్య జీవితాన్ని ఆరంభించిన వారికి ప్రధాని ఆశీస్సులు అందజేశారు. నవ దంపతులు దేశానికి, సమాజానికి మంచి సేవలు చేయాలని, సుఖసంతోషాలతో జీవించాలని ప్రధాని ఆకాంక్షించారు. వారి వివాహ సందర్భంగా అభిమానులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాకతీయ, సినిమా –


