epaper
Sunday, March 1, 2026
epaper

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న శ్యామలకు రూ.20 వేల ఆర్థిక సహాయం

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న శ్యామలకు రూ.20 వేల ఆర్థిక సహాయం

– ఆపన్న హస్త మిత్ర బృందం 120వ సేవా కార్యక్రమం
– మందుల ఖర్చుల కోసం నగదు అందజేత
– దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి

కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్‌ పట్టణం ఆపన్న హస్త మిత్ర బృందం కార్యాలయం వద్ద బృందం 120వ సేవా కార్యక్రమం నిర్వహించారు. కిడ్నీ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న మహిళకు మందుల ఖర్చుల కోసం రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన చుంచనకోట శ్యామల (40)కు పదేళ్ల క్రితం రెండు కిడ్నీలు పనిచేయకుండా పోయాయి. ఆమె భర్త ఎల్లాగౌడ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ చికిత్స చేయించారు. రెండేళ్లకు పైగా డయాలసిస్ చేయించగా, కుటుంబంపై భారీ భారం పడింది. 2020లో శ్యామల తల్లి నర్సమ్మ కిడ్నీ దానం చేయడంతో మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇందుకోసం కుటుంబానికి ఉన్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో ఎకరన్నర అమ్మకానికి పెట్టి చికిత్స ఖర్చులు తీర్చారు. ప్రస్తుతం శ్యామల ఒకే కిడ్నీతో జీవనం సాగిస్తోంది. ప్రతినెలా మందుల కోసం సుమారు రూ.30 వేల వరకు ఖర్చవుతుండటంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది అన్ని తెలిపారు. ఇటీవల మందులు సమయానికి అందక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. మిగిలిన అర ఎకరం భూమి చెరువు నీటిలో మునిగిపోతుండటంతో విక్రయించలేని పరిస్థితి నెలకొంది. గ్రామంలోని పెంకుటిల్లు దెబ్బతినడంతో ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వారి దయనీయ పరిస్థితి తెలుసుకున్న ఆపన్న హస్త మిత్ర బృందం అధ్యక్షుడు పాశికంటి బాలచంద్రం ఆధ్వర్యంలో రూ.20 వేల నగదు అందజేశారు. మరెవరైనా సహాయం చేయాలనుకుంటే 9346255858, 6300077903 నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పాశికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరి శ్యాం ప్రసాద్, ఉపాధ్యక్షుడు కొలిచెల్మే స్వామి, సభ్యులు రాణి, రాజు, మహేష్, శ్రీకాంత్, రాంరెడ్డి, విజయ్, బిక్షపతి, ధనరాజ్, కరుణాకర్, వెంకటేష్, మంగలి సాయి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా *పురం ఆంజనేయులు ఏకగ్రీవం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు...

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో -...

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని * ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి * సైన్స్...

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు - బాలాజీ న్యూరో సూపర్...

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి *భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్...

గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉచిత కంటి పరీక్షా శిబిరం

గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉచిత కంటి పరీక్షా శిబిరం - సిద్దిపేట...

ఆర్అండ్ఆర్ కాలనీలకు న్యాయం చేయాలి

ఆర్అండ్ఆర్ కాలనీలకు న్యాయం చేయాలి - బీఆర్‌ఎస్ యువ నాయకుడు ఎన్‌సీ సంతోష్ -...

కవిత పై అక్రమ కేసుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

కవిత పై అక్రమ కేసుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు - కడిగిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img