epaper
Monday, March 2, 2026
epaper

విరాళాల పేరుతో రూ.415 కోట్లు దోచేసిన అల్‌-ఫలా.. వెలుగులోకి బిగ్‌ స్కామ్!

విరాళాల పేరుతో రూ.415 కోట్లు దోచేసిన అల్‌-ఫలా.. వెలుగులోకి బిగ్‌ స్కామ్!
ఢిల్లీ బ్లాస్ట్ తరువాత వెలుగులోకి వచ్చిన అల్‌-ఫలా స్కామ్‌
అక్రిడేషన్ లేకుండానే కోట్ల రూపాయల వసూళ్లు
పన్ను రిటర్నుల్లో కూడా అదే ట్రిక్

కాక‌తీయ‌, జాతీయం : ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత వెలుగులోకి వచ్చిన తాజా దర్యాప్తులు అల్‌-ఫలా యూనివర్సిటీని దేశవ్యాప్తంగా చర్చకు తెచ్చాయి. ఇటీవల ఫరీదాబాద్‌లో గుర్తించిన ఉగ్ర మాడ్యూల్ సభ్యులకు అల్‌-ఫలా యూనివర్సిటీతో లింకులు ఉన్నాయన్న విష‌యం బ‌య‌ట‌కు రావడంతో ఇండియన్ యూనివర్సిటీల అసోసియేషన్ (AIU) వెంట‌నే స‌ద‌రు సంస్థ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అలాగే ఫోర్జరీ, మోసం ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఇప్ప‌టికే సంస్థపై రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. న్యాక్ కూడా యూనివర్సిటీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

మ‌రోవైపు మంగళవారం ఈడీ అధికారులు యూనివర్సిటీపై నిర్వహించిన దాడుల్లో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. అల్‌-ఫలా యూనివర్సిటీకి సరైన అక్రిడేషన్ లేకపోయినా, అది పూర్తి స్థాయి యూనివర్సిటీలా నడుపుతూ, విద్యార్థుల నుంచి సంవత్సరాల తరబడి భారీ ఫీజులు వసూలు చేశారు. అదీకాక, ఫీజులను స్వచ్ఛంద విరాళాలుగా చూపించడం అతిపెద్ద గోల్‌మాల్. 2014–15 నుండి 2024–25 వరకు ఏకంగా రూ.415.10 కోట్లు యూనివర్సిటీ ఖాతాల్లోకి రాగా.. ఈ భారీ మొత్తాన్ని అక్రమంగా విరాళాలుగా మార్చేశార‌ని అధికారులు గుర్తించారు. గత 10 సంవత్సరాల పన్ను రిటర్నుల్లో కూడా యూనివర్సిటీ ఇదే పద్ధతిని కొనసాగించినట్లు అధికారులు వెల్ల‌డించారు. ఫీజుల రూపంలో వచ్చిన మొత్తాన్ని డొనేషన్స్‌గా చూపించడం, పన్నుల ఎగవేత వంటి అంశాలు మనీ లాండరింగ్ అనుమానాలకు దారితీసింది.

మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు పురోగమిస్తుండగా.. యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం, ట్రస్టీల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ఈ సోదాల్లో రూ.48 లక్షలకు పైగా నగదు, డిజిటల్ పరికరాలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం దర్యాప్తులో భాగంగా యూనివర్సిటీ ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్దిఖీని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. నిధుల ప్రవాహం, లావాదేవీల వివరాలు, అక్రమంగా మార్చిన ఫీజు మొత్తాలు ఎక్కడికి వెళ్లాయన్నది ఈడీ ప్రస్తుతం లోతుగా విచారిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img