epaper
Monday, March 2, 2026
epaper

రిమాండ్‌కు యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్ ఈఈ

  • రూ.1.90 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబ‌డిన రామారావు
  • అవినీతి ఆరోపణలతో గ‌తంలోనూ సస్పెన్ష‌న్‌

కాకతీయ‌, తెలంగాణ బ్యూరో: యాదగిరిగుట్ట ఆలయ ఎలక్ట్రికల్‌ ఈఈ ఊడెపు రామారావును ఏసీబీ అధికారులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. ప్రసాదాల మెషీన్ల మెయింటెనెన్స్‌ బిల్లుగా రూ.11.50 లక్షలు రావాల్సి ఉండ‌గా కాంట్రాక్టర్‌ నుంచి 20 శాతం కమీషన్‌ కోరాడు. కాంట్రాక్టర్‌ ఫిర్యాదు మేరకు మేడిపల్లి మెడ్‌ప్లస్‌ వద్ద రూ.1.90 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ టీం అతడిని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్ర ఆధ్వ‌ర్యంలో రామారావు కార్యాలయంలో సోదాలు జరిపి పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. అవినీతి ఆరోపణలతో సస్పెండ్‌ అయ్యి మూడు నెలల క్రితం తిరిగి డ్యూటీకి వచ్చిన రామారావు.. ఇటీవల ఎండోమెంట్‌ ఎస్‌ఈగా ప్రమోషన్‌ పొందిన విషయం తెలిసిందే .

సంచ‌ల‌నం సృష్టించిన ఘ‌ట‌న‌

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ రామారావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనం సృష్టించింది. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఉపేందర్, సందీప్‌రెడ్డి అనే కాంట్రాక్టర్లు గత సంవత్సరం ఆలయంలోని లడ్డూ, పులిహోర ప్రసాదం తయారీ మిషన్ల నిర్వహణ టెండర్‌ను రూ. 10 లక్షలకు దక్కించుకున్నారు. అయితే.. గత సంవత్సర కాలంగా వారికి రావాల్సిన బిల్లులు మంజూరు కాలేదు. దీంతో ఉపేందర్, సందీప్‌రెడ్డి ఈఈ రామారావును బిల్లుల కోసం కొన్ని నెలలుగా కోరుతున్నారు. ఈఈ రామారావు బిల్లులు మంజూరు చేయడానికి గాను.. మొత్తం రూ. 10 లక్షల బిల్లులలో రూ. 2 లక్షలు తనకు లంచంగా ఇవ్వాలని నిస్సిగ్గుగా డిమాండ్‌ చేశారు. చివరకు రూ. 1.90 లక్షలకు బేరం కుదిరింది. కాంట్రాక్టర్లు ఈ విషయాన్ని రెండు నెలల క్రితమే ఏసీబీ అధికారులకు చేరవేశారు. ఇవాళ రూ. 1.90 లక్షలు తీసుకుంటుండగా, మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img