epaper
Friday, April 17, 2026
epaper

బాల్యవివాహాలు, అఘాయిత్యాలపై 1098కి ఫోన్ చేయండి

కాకతీయ, కరీంనగర్ : బాల్య వివాహాలు, బాలలపై జరుగుతున్న అఘాయిత్యాల పై చైల్డ్ హెల్ప్ లైన్ 1098 నంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. బ్యాంకు కాలనీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీటీయూ- జీకేవై) పథకం ద్వారా నడుస్తున్న వోక్సి టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధులు సుందరగిరి సాయికిరణ్ గౌడ్, ప్రియాంక మాట్లాడుతూ బాల్యవివాహాలు, వేధింపులు గమనించినప్పుడు 1098 కి ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. హెల్ప్ లైన్ సేవలు ఉచితంగా, రహస్యంగా అందుబాటులో ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో సెంటర్ మేనేజర్ మమత, శిక్షకులు జక్కుల రాజు, స్పందన, శ్రీనివాస్, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇద్దరు ఏఎన్ఎంలకు షోకాజ్ నోటీసులు

ఇద్దరు ఏఎన్ఎంలకు షోకాజ్ నోటీసులు విధుల్లో గైర్హాజరు పై అధికారుల ఆగ్రహం కాకతీయ, హుజూరాబాద్...

అంగన్వాడీ వర్కర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ

అంగన్వాడీ వర్కర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ సేవల వేగం, పారదర్శకతకు ఊతం కాకతీయ, జమ్మికుంట...

టాస్క్ జాబ్ మేళాలో 62 మందికి ఉద్యోగాలు

టాస్క్ జాబ్ మేళాలో 62 మందికి ఉద్యోగాలు 380 మందిలో 62 మంది...

హుజురాబాద్‌ను చెత్త కుప్పగా మార్చే కుట్ర

హుజురాబాద్‌ను చెత్త కుప్పగా మార్చే కుట్ర డంపింగ్ యార్డును ఎట్టి ప‌రిస్థితుల్లో అడ్డుకుంటాం బీఆర్...

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వినతిపత్రం

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వినతిపత్రం టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు సమర్పణ కాకతీయ, శంకరపట్నం :...

మ‌ల్ల‌న్న పోరాటంతోనే రాష్ట్రంలో కుల‌గ‌ణ‌న‌

మ‌ల్ల‌న్న పోరాటంతోనే రాష్ట్రంలో కుల‌గ‌ణ‌న‌ క‌రీంన‌గ‌ర్‌లో టీఆర్పీ శ్రేణుల సంబ‌రాలు తీన్మార్ మల్లన్న చిత్రపటానికి...

రాధాకృష్ణన్ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం

రాధాకృష్ణన్ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కాకతీయ, కరీంనగర్ : అల్ఫోర్స్ ఇ-టెక్నో...

నల్ల బ్యాడ్జీలతో మునిసిపాలిటీ ఉద్యోగుల నిరసన

నల్ల బ్యాడ్జీలతో మునిసిపాలిటీ ఉద్యోగుల నిరసన కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img