epaper
Sunday, March 1, 2026
epaper

మద్యం దుకాణాన్ని తొల‌గించాల‌ని మహిళల ఆందోళన

మద్యం దుకాణాన్ని తొల‌గించాల‌ని మహిళల ఆందోళన
ఎక్సైజ్ శాఖకు మహిళా సంఘాల ఫిర్యాదు

కాకతీయ, మేడ్చల్–మల్కాజిగిరి : నేరెడ్‌మెట్ క్రాస్ రోడ్డులోని శ్రీకాలనీ బస్టాప్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో కొనసాగుతున్న ‘9 వైన్స్’ మద్యం దుకాణం వల్ల స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళా సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్వకేట్ వి. ప్రసన్న నాయుడు నేతృత్వంలో మహిళలు మల్కాజిగిరి జిల్లా ఎక్సైజ్ కార్యాలయాన్ని కలిసి ఫిర్యాదు అందజేశారు. బస్టాప్ వద్ద వేచి ఉండే మహిళలు, విద్యార్థినులపై మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై గుంపులుగా చేరి రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నారని తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, రద్దీ ప్రాంతాల సమీపంలో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధమని గుర్తు చేశారు. ఎక్సైజ్ అధికారులు వెంటనే విచారణ చేపట్టి, అవసరమైతే దుకాణం లైసెన్స్ రద్దు చేయాలని లేదా ఇతర ప్రాంతానికి తరలించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. కార్యక్రమంలో పలువురు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఘ‌నంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం

ఘ‌నంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం కాకతీయ, మేడ్చల్ మల్కాజిగిరి : గౌతమ్ నగర్...

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం కాకతీయ, మేడ్చల్ మల్కాజిగిరి: మల్కాజిగిరిలోని ప్రభుత్వ డిగ్రీ...

బీజేపీ అండ‌తో అలియాబాద్ కాంగ్రెస్ కైవ‌సం

బీజేపీ అండ‌తో అలియాబాద్ కాంగ్రెస్ కైవ‌సం హంగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు బీజేపీ మ‌ద్ద‌తు చైర్‌పర్సన్‌గా...

అత్తాపూర్‌లో లాయర్ దారుణ హత్య

అత్తాపూర్‌లో లాయర్ దారుణ హత్య కార్యాలయంలోనే కత్తులతో దాడి చేసి హత్య మొదటి భార్య...

స్వప్న హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం!

స్వప్న హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం! ఫిర్యాదులిచ్చినా పట్టించుకోని పోలీసులు హైదరాబాద్ చుట్టుపక్కల పెరిగిన...

ఏకశిలా నగర్‌లో భూదందా

ఏకశిలా నగర్‌లో భూదందా ల్యాండ్ మాఫియా–అధికారుల కుమ్మక్క‌య్యారు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం నేను...

ప్రేమ పెళ్లి.. చివరకు వరకట్న హత్య!

ప్రేమ పెళ్లి.. చివరకు వరకట్న హత్య! అదనపు కట్నం కాటుకు యువతి బలి తాండూరులో...

*చేవెళ్ల ప్ర‌మాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య‌*

*చేవెళ్ల ప్ర‌మాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య‌* *ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌రో న‌లుగురు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img