epaper
Friday, November 14, 2025
epaper

రాయంకుల శ‌భాష్‌… బాగా క‌ష్ట‌ప‌డుతున్నావ్‌..!

  • త‌క్కువటైంలోనే ఎక్కువ కార్య‌క్ర‌మాలు చేశారు
  • విజ‌య‌రాజు, సునీల్‌ను గెలిపించండి
  • కామ‌వ‌ర‌పుకోటలా స్టేట్ అంతా పార్టీ కార్య‌క్ర‌మాలు ఉండాలి

కాక‌తీయ‌, ఏలూరు బ్యూరో: “ రాయంకుల బాగా క‌ష్ట‌ప‌డుతున్నావ్‌.. విజ‌య‌రాజు అన్న నీ మీద ఉంచిన న‌మ్మ‌కాన్ని త‌క్కువ టైంలో బాగా నిల‌బెట్టావ్‌… ఇలాగే క‌ష్ట‌ప‌డాలి… వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌రాజు అన్న‌ను చింత‌ల‌పూడి ఎమ్మెల్యేగా… సునీల్‌ను ఏలూరు ఎంపీగా గెలిపించుకుండ‌ని ” మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు రాయంకుల సత్య‌నారాయ‌ణ‌ను అభినందించారు. గురువారం రాయంకుల తాడేప‌ల్లి కేంద్ర కార్యాల‌యంలో జ‌గ‌న్‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. పార్టీ మండ‌ల అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొద్ది నెల‌ల్లోనే రాయంకుల పార్టీ అధినేత‌ను త‌ర‌చూ క‌లుస్తూ.. మండ‌లంలో పార్టీ త‌ర‌పున చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ రాయంకుల పార్టీ కోసం ప‌డుతోన్న క‌ష్టంతో పాటు అంకిత‌భావాన్ని గుర్తించి రాయంకులను ప్ర‌శంసించారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌ను క‌లిసిన రాయంకుల తాను మండ‌ల పార్టీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి చేప‌ట్టిన అన్ని కార్య‌క్ర‌మాల‌తో కూడిన ఆల్బ‌మ్‌ను జ‌గ‌న్‌కు చూపించారు. త‌క్కువ టైంలోనే ఎక్కువ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

పార్టీ పిలుపు ఇచ్చిన ప్ర‌తి కార్య‌క్ర‌మం మండ‌లంలో హైలెట్ అయ్యేలా చేశారంటూ జ‌గ‌న్ అభినందించార‌ని రాయంకుల తెలిపారు. కామ‌వ‌ర‌పుకోట మండ‌లంలా స్టేట్ అంతా కార్య‌క్ర‌మాలు జ‌ర‌గాల‌ని కూడా జ‌గ‌న్ తెలిపారు. వ‌చ్చే యేడాది ఆరంభంలో జ‌రిగే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ల‌లో మండ‌లంలో పార్టీ సానుభూతిప‌రులు, అభ్య‌ర్థులు విజ‌యం సాధించేలా అంద‌రూ స‌మ‌ష్టిగా క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌ని కూడా జ‌గ‌న్ రాయంకుల‌కు సూచించారు. రాయంకుల‌తో పాటు జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు పాల‌క‌పాటి గాంధీ, కానూరు రామ‌య్య‌, పుల‌పాకుల వేణు త‌దిత‌రులు ఉన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధులు తమ జీవితాంతం సమాజానికి, కుటుంబాలకు సేవ చేసినవారే..!!

ఏలూరు/ఆగిరిపల్లి: ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం - గ్రామ సచివాలయం వద్ద బుధవారం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img