epaper
Thursday, January 15, 2026
epaper

Vijay Devarakonda Rashmika: నిశ్చితార్థంతో రూమర్స్ కు చెక్ పెట్టిన విజయ్ దేవరకొండ, రష్మిక..!!

కాకతీయ, సినిమా డెస్క్: టాలీవుడ్ స్టార్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రూమర్స్ కు చెక్ పెట్టారు. విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమ సంబంధం చాలా రోజులుగా సినీ ప్రపంచంలో వైరల్ అవుతోంది. వారిద్దరి మధ్య ప్రేమను అధికారికంగా ప్రకటించకపోయినా, వీరి సోషల్‌ మీడియా ఫోటోలు, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉండేవి. ఏ చిన్న సందర్బం అయినా సరే.. వీరు ఒకే చోట లేదా వేర్వేరు పోస్టులు పెట్టడం ద్వారా వీరిద్దరి మధ్య లవ్ కొనసాగుతున్నట్లు అభిమానులు ఊహించుకునేవారు.

అయితే ఈ రూమర్స్ చెక్ పెడుతూ.. తాజాగా, విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్ జరిగింది. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య నిశ్చితార్థ వేడుక సుసంపన్నమైంది. వీరిద్దరి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో, ఫేమస్‌ డెస్టినేషన్ ప్లేస్‌లో పెళ్లి చేసుకునే ప్లాన్‌ చేశారట. వీరిద్దరు కలిసి గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించారు. ప్రత్యేకంగా, గీత గోవిందం సినిమా ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాపై ఫ్యాన్స్‌ అభిమానంతో చూస్తూ, అప్పటినుంచి వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.

ఆ తర్వాత కూడా వీరి ప్రేమ వ్యవహారం పెద్దగా బయటకు రాలేదు. కానీ వీరి సోషల్‌ మీడియాలో పెట్టే ఫోటోలు, వీడియోలు అభిమానులకు లవ్‌ స్టోరీకి సాక్ష్యం అయ్యాయి. ఎప్పటికీ గోప్యంగా ఉన్నా, ఇప్పుడు టాలీవుడ్‌ లో అత్యంత క్యూట్‌ కపుల్‌ ఒకటిగా రాబోతున్నారు అని ఫ్యాన్స్‌ ఫుల్‌ ఆనందంలో ఉన్నారు. త్వరలోనే మూడుముళ్ల బంధంలో ఒక్కటి కాబోతున్న ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

50లో 20 అందంతో ..

50లో 20 అందంతో .. మ‌త్తెక్కిస్తున్న మ‌లైక అరోరో తాజా ఫోటోలు కాక‌తీయ‌, సినిమా...

ద‌టీజ్ మెగాస్టార్

ద‌టీజ్ మెగాస్టార్ బుక్ మై షోలో రికార్డులు మన శంకర వర ప్రసాద్‌ గారు...

త‌గ్గ‌ని సమంత క్రేజ్..

త‌గ్గ‌ని సమంత క్రేజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘మా ఇంటి...

2 మిలియన్ క్లబ్​లో ‘రాజాసాబ్’

2 మిలియన్ క్లబ్​లో 'రాజాసాబ్' ఓవర్సీస్​లో ప్రభాస్ మార్క్ కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: పాన్​ఇండియా...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

రవితేజ, నవీన్ పొలిశెట్టి

రవితేజ, నవీన్ పొలిశెట్టి కొత్త సినిమాలకు టికెట్ రేట్ పెంపు ఈ సినిమాలకు ప్రీమియర్...

శ్రీలీల ఫన్నీ కౌంటర్

శ్రీలీల ఫన్నీ కౌంటర్ కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల...

వంద కోట్ల క్లబ్బులో రాజా సాబ్..

వంద కోట్ల క్లబ్బులో రాజా సాబ్.. కాక‌తీయ‌, సినిమా డెస్క్ : బాక్సాఫీస్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img