epaper
Monday, March 2, 2026
epaper

ఘ‌నంగా తుమ్మ‌ల యుగంధ‌ర్ బ‌ర్త్ డే వేడుక‌లు

ఘ‌నంగా తుమ్మ‌ల యుగంధ‌ర్ బ‌ర్త్ డే వేడుక‌లు
అభిమానంతో అనుచ‌రుల‌ రక్తదానం, అన్నదానం
ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో మిన్నంటిన‌ సంబ‌రాలు

కాకతీయ, ఖమ్మం సిటీ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, యువనేత తుమ్మల యుగంధ‌ర్‌ జన్మదిన వేడుకలు ఖమ్మం జిల్లావ్యాప్తంగా బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తండ్రి బాటలోనే ఖమ్మం అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యుగేంద్రుడు 43వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. అన్నదాన, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసి సామాజిక బాధ్యతను ప్రదర్శించారు. తుమ్మ‌ల యుగంధ‌ర్ ముఖ్య అనుచరులైన మాజీ నగర గ్రంథాలయ చైర్మన్ మొహమ్మద్ ఆశ్రిఫ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ లతీఫ్, సమీర్, నాలం సతీష్, కుక్కల మహేష్, వాసుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ లతీఫ్ స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. నగర వ్యాప్తంగా జరిగిన వేడుకల్లో యుగంధ‌ర్ స్వయంగా పాల్గొని అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన పుట్టినరోజును గుర్తుపెట్టుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నమస్కారాలు తెలియజేశారు. అదేవిధంగా గ్రానైట్ మార్బుల్ మార్కింగ్ సంఘం ఆధ్వర్యంలో అనాథాశ్రమాల్లో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎరగర్ల హనుమంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, కాంగ్రెస్ నాయకులు మిక్కిలినేని నరేంద్ర, బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ తదితరులు పాల్గొన్నారు. యువనేత యుగంధ‌ర్ పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాల స్ఫూర్తితో జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img