మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది.
మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులురేగా కాంతారావు.
కాకతీయ, పినపాక: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ హామీలు ఇస్తానని ప్రజలను మోసంచేసిందని బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మంగళవారం పినపాక మండలం ఈ.బయ్యారం క్రాస్ రోడ్ లో గల పార్టీ కార్యాలయం వద్ద స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు


