epaper
Sunday, March 1, 2026
epaper

వేడి ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వాలి

వేడి ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వాలి
సీజనల్ వ్యాధులకు అవకాశం ఇవ్వద్దు…పరిశుభ్రత పిల్లలకు నేర్పాలి
జ‌న‌గామ జిల్లా అదనపు కలెక్టర్పిం కేష్ కుమార్


కాక‌తీయ‌, జ‌న‌గామ : జనగామ మండలం చౌడారం, ఉన్న తెలంగాణ ప్రభుత్వ బాలికల మోడల్ స్కూల్ లోని, వంటశాల ను, మరిగడి ప్రాథ‌మిక వైద్య సబ్ సెంటర్ ను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ సందర్శించారు. విద్యార్థులకు వేడిగా ఉన్న ఆహారపదార్ధాలను ఇవ్వాలన్నారు. అదేవిధంగా త్రాగేందుకు వేడిచేసి చల్లార్చిన నీటినే త్రాగునీరుగా ఇవ్వాలన్నారు. వంటశాల ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలన్నారు. వంటశాల కు చుట్టుపక్కల చెత్త చెదారం ఉండరాదన్నారు. బాలికలకు చేస్తున్న వైద్య పరీక్షల ను పరిశీలించారు. విద్యార్థులు అధైర్య పడరాదని చెప్పారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయరాదని, వైద్యుల ద్దృష్టికి తీసుకెళ్లాలన్నారు. వైద్యులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీవో సంపత్ కుమార్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, డాక్టర్లు, వైద్య సిబ్బంది విద్యార్థినిలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చాన్నాళ్ల త‌ర్వాత ఢిల్లీలో మెరుగుప‌డిన వాయు నాణ్య‌త

చాన్నాళ్ల త‌ర్వాత ఢిల్లీలో మెరుగుప‌డిన వాయు నాణ్య‌త కాక‌తీయ‌, న్యూఢిల్లీ(జూలై 26) :...

బరువు తగ్గాలని నిమ్మరసం తాగేస్తున్నారా..? ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ తప్పవు

నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని ఔషధ గుణాలు అనేక వ్యాధుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img