epaper
Monday, March 2, 2026
epaper

కేసీఆర్‌పై సిట్ వేధింపులు

కేసీఆర్‌పై సిట్ వేధింపులు
మ‌ణుగూరులో బీఆర్ఎస్ నిర‌స‌న‌
పోలీసులు అడ్డుకోవ‌డంతో ఉద్రిక్త‌త‌
‘ధర్నా చేసే హక్కు మాకులేదా?’ : రేగా కాంతారావు
‘ముందుంది ముసళ్ల పండగ’ అంటూ హెచ్చరిక

కాకతీయ, మణుగూరు : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత *కేసీఆర్*పై సిట్ విచారణ పేరుతో వేధింపులు జరుగుతున్నాయని నిరసనగా చేపట్టిన ధర్నాను కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవాలని ప్రయత్నించారని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం మణుగూరులోని అంబేద్కర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిర్వహించిన ధర్నాలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ… కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి, సిట్ పేరుతో వేధించడం కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. చేతకాని పాలనతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలకు విరక్తి వచ్చిందని, అంబేద్కర్ సాక్షిగా చెబుతున్నానని వ్యాఖ్యానించారు.

ధర్నా చేసుకునే హ‌క్కు లేదా..?!

కేసీఆర్‌పై సిట్ విచారణకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలపడానికి ధర్నా చేస్తే, కాంగ్రెస్ నాయకులు ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారో చెప్పాలని రేగా డిమాండ్ చేశారు. ప్రజల కోసం, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ధర్నా చేసే హక్కు తమకు లేదా? అని నిలదీశారు. రాజకీయం రాజకీయం లాగే ఉండాలని హితవు పలికారు. మితిమీరిన రాజకీయాలు చేస్తే సహించబోమని కాంగ్రెస్ నాయకులకు రేగా హెచ్చరికలు జారీ చేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ‘ముందుంది ముసళ్ల పండగ’ అంటూ రాజకీయ సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్‌ను అణిచివేయాలన్న ప్రయత్నాలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.

ఉద్రిక్తత.. పోలీసుల జోక్యం

ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో రేగా కాంతారావు ఆగ్రహానికి లోనై కాంగ్రెస్ కార్యకర్తలపై కర్ర ఎత్తారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న సీఐ నాగబాబు జోక్యం చేసుకుని వివాదాన్ని శాంతింపజేశారు. రేగా చేతిలోని కర్రను లాక్కొని, ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. మాజీ ఎమ్మెల్యే కర్ర ఎత్తిన ఘటన మణుగూరులో హాట్ టాపిక్‌గా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img